Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/virala2e5b7c7-2029-430b-bc36-acb16030c270-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/virala2e5b7c7-2029-430b-bc36-acb16030c270-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్య కృత్యంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఎదుటి వారు చేసిన తప్పుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. మరికొన్నిసార్లు స్వీయ తప్పిదాలతో రోడ్డు ప్రమాణం బారిన పడుతూ ఉన్నారు. వెరసి ఇక ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలు విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది జీవచ్ఛవాలుగా మారిపోతూ.. జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది చివరికి ప్రాణాలు కోల్పోయి.. ఇక కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేస్తున్నారు. మరి కొనViral{#}nithya new;RTC;bus;Bike;Accident;Muluguతండ్రి చిన్నపాటి నిర్లక్ష్యం.. ఇద్దరు చిన్నారుల ప్రాణాన్ని గాల్లో కలిపింది?తండ్రి చిన్నపాటి నిర్లక్ష్యం.. ఇద్దరు చిన్నారుల ప్రాణాన్ని గాల్లో కలిపింది?Viral{#}nithya new;RTC;bus;Bike;Accident;MuluguSun, 18 Jun 2023 08:00:00 GMTఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్య కృత్యంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఎదుటి వారు చేసిన తప్పుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. మరికొన్నిసార్లు స్వీయ తప్పిదాలతో రోడ్డు ప్రమాణం బారిన పడుతూ ఉన్నారు. వెరసి ఇక ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలు విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది జీవచ్ఛవాలుగా మారిపోతూ.. జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది చివరికి ప్రాణాలు కోల్పోయి.. ఇక కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేస్తున్నారు.


 మరి కొన్ని ఘటనల్లో చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రియమైన వారిని కోల్పోయి ఇక అరణ్య రోదనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది అని చెప్పాలి. బైక్ నడుపుతున్న వ్యక్తి చిన్నపాటి నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక వ్యక్తి బైక్ పై తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను ఎక్కించుకొని వెళ్తున్నాడు.



 ఇక అదే సమయంలో చౌరస్తా వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అటువైపుగా వేగంగా దూసుకు వస్తుంది ఆర్టీసీ బస్సు. మరోవైపు నుంచి బైకర్ కూడా దూసుకు వచ్చాడు. అయితే బస్సును గమనించకుండా ఇక అలాగే రోడ్డు మీదికి వెళ్ళాడు. దీంతో ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. కానీ అప్పటికే వేగంగా ఉన్న బస్సు ఆగలేదు. ఇక ముందుకు వచ్చిన బైకర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్  అయ్యింది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

పవన్‌.. చెప్పులు వదిలేయ్‌.. గ్లాసు పగిలింది చూస్కో?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>