MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie02cda560-e81b-4691-981e-048579b2387b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie02cda560-e81b-4691-981e-048579b2387b-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ సుజిత్ , ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమా విడుదలై ప్రభాస్ క్రేజ్ ను మాత్రం అమాంతం పెంచేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతోపాటు ఇందులోని 20 మంది నటీనటులు సైతం నటించడం జరిగింది. ఇలాంటి పాపులారిటీతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పలువురు అభిమానుల సైతం ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఇందులోనే నటించిన నటీనటుల సైతం ఎవరికి కూడా ఎక్కువగా స్క్రీన్ సమయాన్ని పంచలేకపోయారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మళ్లీ OG;MOVIE{#}priyanka;sujeeth;Saaho;Arjun;bollywood;Chitram;Reddy;kalyan;Director;Tamil;Prabhas;Success;News;Cinemaసాహో లో చేసిన తప్పే OG లో సుజిత్ చేస్తున్నారా..!!సాహో లో చేసిన తప్పే OG లో సుజిత్ చేస్తున్నారా..!!OG;MOVIE{#}priyanka;sujeeth;Saaho;Arjun;bollywood;Chitram;Reddy;kalyan;Director;Tamil;Prabhas;Success;News;CinemaSat, 17 Jun 2023 07:29:17 GMTడైరెక్టర్ సుజిత్ , ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమా విడుదలై ప్రభాస్ క్రేజ్ ను మాత్రం అమాంతం పెంచేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతోపాటు ఇందులోని 20 మంది నటీనటులు సైతం నటించడం జరిగింది. ఇలాంటి పాపులారిటీతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పలువురు అభిమానుల సైతం ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఇందులోనే నటించిన నటీనటుల సైతం ఎవరికి కూడా ఎక్కువగా స్క్రీన్ సమయాన్ని పంచలేకపోయారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.


మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి డైరెక్టర్ సుజిత్ OG చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో కూడా  నటీనటులను సైతం ఈ సినిమా కోసం తీసుకువస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల సైతం మళ్లీ ఇదే తప్పు చేస్తున్నారా అన్నట్టుగా కామెంట్లు చేయడం జరుగుతోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యే దశలో చేరుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.


ఇటీవలే పవన్ కళ్యాణ్ మూడవ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా రాజకీయాలలో వారాహి టూర్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తున్నది.. అలాగే తమిళం నుండి అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి నటిస్తూ ఉన్నారు. అన్ని భాషలలో ఒకే టైటిల్ తో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అంతమంది నటీనటులను పెట్టి og సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సుజిత్ సాహో సినిమా లాగా చేస్తారా లేకపోతే పవన్ కు సక్సెస్ ఇస్తారా చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

విశ్వక్సేన్ మూవీలో ఆ పాత్రలో అంజలి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>