MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush-movie-a1c0221a-37cc-4fcc-98e7-a9bae38fd6b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush-movie-a1c0221a-37cc-4fcc-98e7-a9bae38fd6b7-415x250-IndiaHerald.jpgదాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఎట్టకేలకు నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ కొంతమంది ట్రైలర్స్ కావాలని ఈ సినిమా పైన పలు రకాల ట్రోల్స్ ను చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మొదటి రోజు కలెక్షన్ల విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మేరకు ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సీత పాత్రలో కADIPURUSH;MOVIE;{#}Andhra Pradesh;seetha;Chitram;AdiNarayanaReddy;News;bollywood;kriti sanon;Prabhas;Cinemaవావ్: మొదటి రోజు కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న ఆదిపురుష్..!!వావ్: మొదటి రోజు కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న ఆదిపురుష్..!!ADIPURUSH;MOVIE;{#}Andhra Pradesh;seetha;Chitram;AdiNarayanaReddy;News;bollywood;kriti sanon;Prabhas;CinemaSat, 17 Jun 2023 12:00:00 GMTదాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఎట్టకేలకు నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ కొంతమంది ట్రైలర్స్ కావాలని ఈ సినిమా పైన పలు రకాల ట్రోల్స్ ను చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మొదటి రోజు కలెక్షన్ల విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మేరకు ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సీత పాత్రలో కృతి సనన్ నటించింది.. బాలీవుడ్లో మొదటి రోజు ఈ సినిమా రూ .50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రికార్డులను సైతం తుడిపేసిందని వార్తలు  అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా ఇండియాలో ఒక్కటి దాదాపుగా రూ.120 నుంచీ రూ.140 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. రేపటి రోజున వీకెండ్ కావడంతో కలెక్షన్లు కూడా మరింత మెరుగయ్యి వీకెండ్ వచ్చేసరికి  రూ.150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా దాదాపుగా 9వేలకు పైగా స్క్రీన్ లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ .50 కోట్లు.. ఈస్టులో రూ .8 కోట్లు విశాఖపట్నంలో రూ.12.5 కోట్లు వెస్టులో రూ.7 కోట్లు, నెల్లూరులో రూ ..4కోట్ల గుంటూరులో రూ .9 కోట్లు.. సిడెడ్ రూ.17.5 కోట్లు నైజాం ఏపీ కలపగా రూ.115.5 కోట్ల రూపాయలు కలెక్షన్లు చేసినట్లు ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి హిందీలో  రూ.72 కోట్లు రూ .12.5 కోట్లు వివిధ రాష్ట్రాలలో రూ .5కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్లు  ట్రెండ్ వర్గాలు తెలుపుతున్నారు.



RRR Telugu Movie Review Rating

మెగాస్టార్ చిరంజీవి సీక్రెట్ లీక్ చేసిన నాగబాబు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>