MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfb98171b-7f27-40e5-95f6-422051350b91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfb98171b-7f27-40e5-95f6-422051350b91-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ టైగర్ శ్రఫ్ మల్టీ స్టార్ గా వచ్చిన వార్ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఈNTR{#}Ayan Mukerji;Siddharth Anand;Yash;roshan;Tiger Shroff;Hrithik Roshan;NTR;war;Jr NTR;media;News;Cinema;Heroine;Kiara Advani;bollywoodవార్ 2 లో ఎన్టీఆర్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!?వార్ 2 లో ఎన్టీఆర్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!?NTR{#}Ayan Mukerji;Siddharth Anand;Yash;roshan;Tiger Shroff;Hrithik Roshan;NTR;war;Jr NTR;media;News;Cinema;Heroine;Kiara Advani;bollywoodSat, 17 Jun 2023 15:00:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ టైగర్ శ్రఫ్ మల్టీ స్టార్ గా వచ్చిన వార్ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించడం జరిగింది .

అయితే ఈసారి టైగర్ ష్రాఫ్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అయితే వార్ టు కు బ్రహ్మాస్త్ర సేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే ఈ స్పై యూనివర్సిటీలోకి బాలీవుడ్ బ్యూటీ కియార అధ్వాని కూడా ఉందని అంటున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా కియారా ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ప్రస్తుతం కియారా స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.

అయితే ఈ సినిమాలో లేడీ స్పై గా  కియారా కనిపించబోతోంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలోకియారా వృతి రోషన్ కి జోడిగా నటిస్తుందా లేదా ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తుందా అన్న విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ అన్నదే రాలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీయరా జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తే బాగుంటుందని అంటున్నారు .ఇక త్వరలోనే కియారా ఈ సినిమాలో ఉందని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట .ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తే ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.ఇక ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!



RRR Telugu Movie Review Rating

వార్ 2 లో ఎన్టీఆర్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>