MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh6032753a-74eb-43f2-909e-3190fc86ffef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh6032753a-74eb-43f2-909e-3190fc86ffef-415x250-IndiaHerald.jpgమహేష్ త్రివిక్రమ్ ల మూవీకి ప్రారంభం అయిన దగ్గర నుండి ఏదోఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మహేష్ తల్లి ఆతరువాత అతడి తండ్రి మరణించడంతో ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ అనేకసార్లు వాయిదా పడింది. ఈమూవీ కథను త్రివిక్రమ్ మహేష్ కు నచ్చిన విధంగా ఫైనల్ చేసే విషయంలో కూడ చాల ఆలస్యం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈసినిమా షూటింగ్ కు మరొక సమస్య అడ్డు వచ్చింది అని అంటున్నారు.ఈమూవీలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ పారిశ్రామిక వేత్తగా కనిపిస్తాడట. దీనితో అతడి ఇంటిని ‘అలా వైకుంఠ పురములో’ ఇల్లు లా చాలా భారీగా చూపెట్టాలని త్రివికMAHESH{#}Prakash Raj;Athadu;trivikram srinivas;Father;House;Hyderabad;Industry;Octoberగుంటూర్ కారం ఇంటి సమస్యలు !గుంటూర్ కారం ఇంటి సమస్యలు !MAHESH{#}Prakash Raj;Athadu;trivikram srinivas;Father;House;Hyderabad;Industry;OctoberSat, 17 Jun 2023 09:00:00 GMTమహేష్ త్రివిక్రమ్ ల మూవీకి ప్రారంభం అయిన దగ్గర నుండి ఏదోఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మహేష్ తల్లి ఆతరువాత అతడి తండ్రి మరణించడంతో ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ అనేకసార్లు వాయిదా పడింది. ఈమూవీ కథను త్రివిక్రమ్ మహేష్ కు నచ్చిన విధంగా ఫైనల్ చేసే విషయంలో కూడ చాల ఆలస్యం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈసినిమా షూటింగ్ కు మరొక సమస్య అడ్డు వచ్చింది అని అంటున్నారు.


ఈమూవీలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ పారిశ్రామిక వేత్తగా కనిపిస్తాడట. దీనితో అతడి ఇంటిని ‘అలా వైకుంఠ పురములో’ ఇల్లు లా చాలా భారీగా చూపెట్టాలని త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి భారీ సెట్ నిర్మించాలి అంటే చాలా సమయం పట్టడమే కాకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంది. అందువల్ల ఒక భారీ భవనం ఈసినిమా కథకు సరిపోయే విధంగా ఉంటే బాగుంటుంది అని త్రివిక్రమ్ టీమ్ అన్వేషణ చేస్తున్నప్పటికీ వారికి నచ్చిన భారీ భవనం ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల దొరకలేదు అని అంటున్నారు.


ఇది ఇలా ఉంటే ఈమధ్య కాలంలో విపరీతమైన సమ్మర్ వల్ల ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈమూవీ లేటెస్ట్ షెడ్యూల్ ను పాటతో మొదలుపెట్టాల లేదంటే ఫైట్ తో మొదలుపెట్టాల లేదంటే ప్రకాష్ రాజ్ మహేష్ ల మధ్య తీయవలసిన కీలక సన్నివేశాలు ఘాట్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా 80 రోజులు పెండింగ్ ఉందని టాక్.


దీనితో ఏదోవిధంగా ఈమూవీ షూటింగ్ ను అక్టోబర్ చివరకు పూర్తి చేయమని మహేష్ త్రివిక్రమ్ పై ఒత్తిడి చేయడంతో త్రివిక్రమ్ కు మరింత టెన్షన్ మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలామంది దర్శకులు లా త్రివిక్రమ్ వేగంగా సినిమాలు తీయడు అయితే మహేష్ కోసం అతడు తన పద్ధతిని ఎంతవరకు మార్చుకోగలుగుతాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..  



RRR Telugu Movie Review Rating

మెగాస్టార్ చిరంజీవి సీక్రెట్ లీక్ చేసిన నాగబాబు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>