MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman54ec7f24-c95f-4b15-aabe-8d829d5d766d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman54ec7f24-c95f-4b15-aabe-8d829d5d766d-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే తాజాగా ఈ హీరో "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. అలాగే ఈ మూవీ లో తSalman{#}Venkatesh;Bhumika Chawla;Pooja Hegde;Remake;Tollywood;cinema theater;Salman Khan;Beautiful;Telugu;Hindi;kalyan;Hero;Heroine;Industry;Cinemaఆ తేదీ నుండి "ఓటిటి" లో "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ..!ఆ తేదీ నుండి "ఓటిటి" లో "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ..!Salman{#}Venkatesh;Bhumika Chawla;Pooja Hegde;Remake;Tollywood;cinema theater;Salman Khan;Beautiful;Telugu;Hindi;kalyan;Hero;Heroine;Industry;CinemaSat, 17 Jun 2023 05:00:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే తాజాగా ఈ హీరో "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. 

అలాగే ఈ మూవీ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంత కాలం క్రితం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన భూమిక చావ్లా ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి వీరంమ్ అనే మూవీ.కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం వీరమ్ మూవీ కి రీమేక్ గా తెలుగు లో కాటమ రాయుడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో హిందీ భాషలో విడుదల అయింది.

కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇలా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా జూన్ 23 వ తేదీ నుండి జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా జీ 5 "ఓ టి టి" సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


RRR Telugu Movie Review Rating

"లియో" మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>