LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pakistan8901f36a-329b-4892-9f9b-91cb73cd2193-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pakistan8901f36a-329b-4892-9f9b-91cb73cd2193-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ అండతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన బిన్ లాడెన్ ను అమెరికా హతం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వాళ్ళ నుంచి వారసుడుగా వచ్చిన ఆల్ జవహరిని అయితే పాకిస్తానే స్వయంగా తీసుకువెళ్లి అమెరికా చేతితో చంపించినట్లయింది. ఎందుకు ఇలా చేసింది అంటే దానికి కారణం పాకిస్తాన్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకు పోవడమే అని తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ ఈ పని చేసినందుకు అమెరికా సంతోషపడి ఐఎంఎఫ్ ద్వారా దానికి ఉన్న ఆరు బిలియన్ డాలర్ల అప్పులో రెండు‌ బిలియన్ డాలర్లను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ చైనా కారణPAKISTAN{#}Pakistan;Survey;Osama Bean Laden;American Samoa;Manam;Populationవండర్‌: పాకిస్తాన్‌ గాడిదలకు చైనాలో భారీ డిమాండ్‌?వండర్‌: పాకిస్తాన్‌ గాడిదలకు చైనాలో భారీ డిమాండ్‌?PAKISTAN{#}Pakistan;Survey;Osama Bean Laden;American Samoa;Manam;PopulationSat, 17 Jun 2023 11:00:00 GMTపాకిస్తాన్ అండతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన బిన్ లాడెన్ ను అమెరికా హతం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వాళ్ళ నుంచి వారసుడుగా వచ్చిన ఆల్ జవహరిని అయితే పాకిస్తానే స్వయంగా తీసుకువెళ్లి అమెరికా చేతితో చంపించినట్లయింది. ఎందుకు ఇలా చేసింది అంటే దానికి కారణం పాకిస్తాన్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకు పోవడమే అని  తెలుస్తుంది.


అయితే పాకిస్తాన్ ఈ పని చేసినందుకు అమెరికా సంతోషపడి ఐఎంఎఫ్ ద్వారా దానికి ఉన్న ఆరు బిలియన్ డాలర్ల అప్పులో రెండు‌ బిలియన్ డాలర్లను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ చైనా కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తుంది. పాకిస్తాన్ అమెరికా అండదండలతో రికవర్ అవుదామని ఈ ప్రయత్నం చేసింది అంట. అయితే ఐఎంఎఫ్ ద్వారా అమెరికా చేసిన సాయం సరిపోక పోయేసరికి ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ చైనా సహాయం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.


మళ్లీ వాళ్ళ మధ్య బంధం కలుపుకోవడానికి వీళ్లు గాడిదల సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు చైనాకు చాలా  గాడిదలు అవసరమట. అయితే చైనాకు కావాల్సిన గాడిదలు పాకిస్తాన్ దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి అంట. అక్కడ గాడిదల ప్రొడక్షన్ ఈసారి చాలా ఎక్కువ ఉందని అంటున్నారు. పాకిస్తాన్ దగ్గర ఎక్కువగా ఉన్న గాడిదల ఎగుమతులను పెంచడానికి ఇంకా ఈ ఎగుమతుల ద్వారా కొంత అవసరమైన ఆదాయాన్ని పొందాలని పాకిస్తాన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.  


పాక్ ఎకానమీ సర్వే ప్రకారం గత 3 సంవత్సరాలలో దేశంలో గాడిదల జనాభా పెరిగిందట. పాకిస్తాన్ నుండి వచ్చే ముఖ్యమైన గాడిదలకు అధిక డిమాండ్ ఉన్నందున చైనా ఆసక్తి కనబరిచినట్లు నివేదికలు ఇక్కడ పేర్కొంటున్నాయి. మనం ఇక్కడ కోళ్లను, ఆవులను, గేదెలను పెంచుతున్నట్టుగా పాకిస్తాన్ లో ఇప్పుడు గాడిదలను బాగా పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. తద్వారా పాకిస్తాన్ తన దగ్గర ఉన్న గాడిదలు బాగా అవసరం అయిన చైనాకు వీటిని అందజేయడానికి, ఎగుమతులు చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుందని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

మెగాస్టార్ చిరంజీవి సీక్రెట్ లీక్ చేసిన నాగబాబు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>