MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulibeb9395d-8969-4099-8703-d244648dfa50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulibeb9395d-8969-4099-8703-d244648dfa50-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అడ్వెంచర్ యాక్షన్ సినిమాగా వీరిద్దరి కాంబినేషన్లో అసలు మా రాబోతుందని అంటున్నారు. అంతేకాదు దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని పాయింట్ ఇండియా రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. Rajamouli{#}CBN;prasad;Rajamouli;Father;Blockbuster hit;Rajani kanth;bollywood;mahesh babu;News;kushi;Kushi;India;Cinemaమహేష్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి..!?మహేష్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి..!?Rajamouli{#}CBN;prasad;Rajamouli;Father;Blockbuster hit;Rajani kanth;bollywood;mahesh babu;News;kushi;Kushi;India;CinemaSat, 17 Jun 2023 16:22:21 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్  సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అడ్వెంచర్ యాక్షన్ సినిమాగా వీరిద్దరి కాంబినేషన్లో అసలు మా రాబోతుందని అంటున్నారు. అంతేకాదు దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని పాయింట్ ఇండియా రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వినబడుతున్నాయి. అయితే నిజానికి ఏ సినిమా ఈ ఏడాది మొదట్లోనే ప్రారంభం అవుతుందని అన్నారు. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. సమ్మర్ కూడా అయిపోవస్తుంది. ఇంతవరకు ఈ సినిమాని ఇంకా ప్రారంభించలేదు. ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలను ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నెలలో ప్రారంభించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి.

దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. కానీ ఇంతలోనే రాజమౌళి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఊహించిన షాక్ ఇచ్చాడు. అదేంటంటే ఈ సినిమా కథ ఇంకా కంప్లీట్ కాలేదని తెలుస్తోంది.ఇక రాజమౌళి చేసే ప్రతి సినిమాకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కద అందిస్తారు. మహేష్ బాబు సినిమాకి ఇంకా కథ రాసే పని పూర్తి కాలేదని తెలుస్తోంది. కథ రాసే పని ఇంకా పూర్తి కాలేదు అంటే స్క్రిప్ట్ వర్క్ పని కూడా ఇంకా స్టార్ట్ అయ్యుండదు. అయితే ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ఈ సినిమా సర్టిఫై కి వెళ్లాలంటే మరొక 6 నుండి 7 నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది స్టార్ట్ కావడం కష్టమే అని తెలుస్తుంది. ఏదేమైనా రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ కి ఇంతలా షాక్ ఇవ్వడం పట్ల మహేష్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్: ట్వీట్ చేసిన ఓం రౌత్.. నెటిజన్స్ ఫైర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>