MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kritisanoonaa341b01-8b2a-4e2a-a559-ae4ad655a810-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kritisanoonaa341b01-8b2a-4e2a-a559-ae4ad655a810-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న చిత్రం ఏమిటంటే అదిపురుష్.. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ మొదటిసారిగా రాముడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం మైథాలజికల్ మూవీగా చిత్రీకరించడం జరిగింది.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా నటించింది. గతంలో మహేష్ బాబు నాగచైతన్యతో కలిసి ఒకో చిత్రాలలో నటించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుకు వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అతి తక్కువ సమయంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిKRITISANOON{#}seetha;mahesh babu;Chitram;AdiNarayanaReddy;India;bollywood;kriti sanon;Prabhas;Success;Cinemaకృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటో ఎవరిదో తెలుసా..?కృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటో ఎవరిదో తెలుసా..?KRITISANOON{#}seetha;mahesh babu;Chitram;AdiNarayanaReddy;India;bollywood;kriti sanon;Prabhas;Success;CinemaThu, 15 Jun 2023 10:00:00 GMTదేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న చిత్రం ఏమిటంటే అదిపురుష్.. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ మొదటిసారిగా రాముడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం మైథాలజికల్ మూవీగా చిత్రీకరించడం జరిగింది.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా నటించింది. గతంలో మహేష్ బాబు నాగచైతన్యతో కలిసి ఒకో చిత్రాలలో నటించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుకు వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అతి తక్కువ సమయంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన కృతి సనన్ బాలీవుడ్లో దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆది పురుష్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. ఇప్పటివరకు విడుదలైన  టీజర్ ట్రైలర్ పాటలకు సైతం మంచి రెస్పాన్స్ లభించింది. కృతి సనన్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ప్రశంసలు అందుకుంటుంది. సీత పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయి నటించింది ఈ ముద్దుగుమ్మ.


సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది కృతి సనన్ తన సినిమాల గురించి వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా కృతి సనన్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తన తల్లికి సంబంధించి ఫోటోలు షేర్ చేయడం జరిగింది.శృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఒకవైపు ఆమె సీత పాత్రలో ఉన్నటువంటి ఫోటోని మరొకవైపు అచ్చం అదే గెటప్ లో ఉన్న తన తల్లి గీతా సనన్ పాత ఫోటోని సైతం షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరియు ముద్దుగుమ్మ సినిమాతో మెప్పిస్తుందేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న అషురెడ్డి బోల్డ్ కామెంట్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>