LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health91cc099a-9108-4377-a40e-e2d8397847e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health91cc099a-9108-4377-a40e-e2d8397847e5-415x250-IndiaHerald.jpgవేసవి కాలంలో కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేసి ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన శరీర నిర్మాణంలో విటమిన్ డి అత్యంత కీలకమైంది. విటమిన్ డి కారణంగానే శరీరంలో ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి.ఇంకా అంతేకాకుండా అలసట రాకుండా నివారిస్తుంది. విటమిన్ డి లోపముంటే చిన్న చిన్న పనులకే అలసట ఇంకా నీరసం ఆవహిస్తుంది. ఎముకలు కూడా బలహీనమౌతుంటాయి. విటమిన్ డి లోపమున్నప్పుడు ముఖ్యంగా డైట్‌పై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ విటమిన్ డి లోపాన్ని పూర్తి చేసేHEALTH{#}surya sivakumar;Iron;Egg;Calcium;Vitaminవేసవిలో ఖచ్చితంగా ఇవి ఆహారంగా తీసుకోండి?వేసవిలో ఖచ్చితంగా ఇవి ఆహారంగా తీసుకోండి?HEALTH{#}surya sivakumar;Iron;Egg;Calcium;VitaminThu, 15 Jun 2023 21:00:00 GMTవేసవి కాలంలో కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేసి ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన శరీర నిర్మాణంలో విటమిన్ డి అత్యంత కీలకమైంది. విటమిన్ డి కారణంగానే శరీరంలో ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి.ఇంకా అంతేకాకుండా అలసట రాకుండా నివారిస్తుంది. విటమిన్ డి లోపముంటే చిన్న చిన్న పనులకే అలసట ఇంకా నీరసం ఆవహిస్తుంది. ఎముకలు కూడా బలహీనమౌతుంటాయి. విటమిన్ డి లోపమున్నప్పుడు ముఖ్యంగా డైట్‌పై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ విటమిన్ డి లోపాన్ని పూర్తి చేసేది సూర్య రశ్మి మాత్రమే.అయితే ఇది సాధ్యం కానప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక పదార్ధాలు తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేయవచ్చు.విటమిన్ డి లోపాన్ని సరిచేసేందుకు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లుని తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది.


నిజానికి వేసవిలో గుడ్లు తక్కువగా తీనాల్సి వస్తుంది. కానీ ఆరోగ్యంగా ఉండేందుకు ఇంకా విటమిన్ డి లోపం దూరం చేసేందుకు రోజూకు ఒక బాయిల్డ్ ఎగ్ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల కాల్షియం, ఐరన్ ఇంకా విటమిన్ డి మూడూ కూడా లభ్యమౌతాయి.ఇంకా పాలలో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ డి కూడా ఇందులో కావల్సినంతగా లభిస్తుంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల కాల్షియంతో పాటు శరీరానికి కావల్సినంతగా విటమిన్ డి లభిస్తుంది. అందుకే విటమిన్ డి లోపాన్ని సరిచేసేందుకు పాల ఉత్పత్తులు తప్పకుండా తీసుకోవాలి. ఇక విటమిన్ డి లభించే మరో ప్రధానమైన ఆహారం మష్రూం. శాకాహారులు విటమిన్ డి లోపాన్ని సరిచేసుకోవాలంటే మష్రూం ఖచ్చితంగా తీసుకోవాలి.ఈ మష్రూం అనేది కాల్షియం, విటమిన్ డికు ప్రధాన ఆధారం.దీన్ని వారంలో కనీసం 2-3 సార్లు మష్రూం తినడం వల్ల విటమిన్ డి లోపం తలెత్తదు.



RRR Telugu Movie Review Rating

OG: క్యాస్టింగ్ అదిరిపోయిందిగా... విలన్ గా ఆ స్టార్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>