MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda2a29b6c-3607-4000-ab99-526875f209d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda2a29b6c-3607-4000-ab99-526875f209d7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వెబ్ సిరీస్ హవా నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వెబ్ సిరీస్ల ద్వారా ఇప్పుడు చాలామంది కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో నటి దేవియాని శర్మ కూడా ఒకరు. ఇక ఈమె డైరెక్టర్ పూరి జగన్నాథ కొడుకు నటించిన రొమాంటిక్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది .దాని తర్వాత సినిమాల్లో నటించింది. అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అనంతరం కొన్ని సినిమాల్లో ఈమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈమె సైతాన్ అనే ఒక బోల్డ్ tollywood{#}Romantic;Blockbuster hit;Success;Yevaru;Director;Telugu;Cinemaసైతాన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?సైతాన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Romantic;Blockbuster hit;Success;Yevaru;Director;Telugu;CinemaThu, 15 Jun 2023 17:55:00 GMTప్రస్తుతం వెబ్ సిరీస్ హవా నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వెబ్ సిరీస్ల ద్వారా ఇప్పుడు చాలామంది కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో నటి దేవియాని శర్మ కూడా ఒకరు. ఇక ఈమె  డైరెక్టర్ పూరి జగన్నాథ కొడుకు నటించిన రొమాంటిక్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది .దాని తర్వాత సినిమాల్లో నటించింది. అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అనంతరం కొన్ని సినిమాల్లో ఈమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈమె సైతాన్ అనే ఒక బోల్డ్ సన్నివేశాల్లో

 నటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది .ఇక ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో చిన్న సినిమాల పెద్ద సినిమాల అని ఎవరు చూడడం లేదు. కద బాగుంటే ఖచ్చితంగా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే దాన్ని బ్లాక్ బస్టర్ ని చేస్తున్నారు. అలాగే మంచి మంచి కంటెంట్లతో కొత్త కొత్త డైరెక్టర్లు కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అంతేకాదు చాలామంది డైరెక్టర్లు సరికొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కూడా క్రైమ్ త్రిల్లర్ సినిమాలను ఎక్కువగా వీక్షిస్తున్నారు.

 ఇలా ఉంటే ఇటీవల సేఫ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు డైరెక్టర్ మహివి రాఘవ .తాజాగా ఇప్పుడు సైతాన్ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్ క్రైమ్ స్టోరీస్. ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.ఇక దానికి మంచి రెస్పాన్స్ సైతం వచ్చింది. ఇక ఈ ట్రైలర్లో వైలెన్స్ తో పాటు చాలా బూతు సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక ఇందులో నటించిన దేవియని  సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది..!!



RRR Telugu Movie Review Rating

అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>