MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyane598e427-a04c-400d-92cf-d606f366ed0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyane598e427-a04c-400d-92cf-d606f366ed0e-415x250-IndiaHerald.jpg‘ఆదిపురుష్’ మ్యానియా పూర్తిగా తగ్గిన తరువాత జూలైలో పవన్ కళ్యాణ్ ‘బ్రో’ రాబోతోంది. పవన్ కాలరుద్రుడు గా తేజ్ మార్కండేయుడు గా నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. జీవితంలో పరాజయం పొందిన ఒక వ్యక్తికి దేవుడు మరొక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఊహ చుట్టూ ఈ కథను అల్లారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీలో చాల షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఊర్వశీ రౌతేలా తో చేసిన ఐటమ్ సాంగ్ తో పాటు పవన్ కళ్యాణ్ పై ఒక ఫైట్ సీన్ ను కూడ చిత్రీకరింPAVANKALYAN{#}festival;Remake;Samuthirakani;sai dharam tej;kalyan;trivikram srinivas;Tamil;Heroine;Cinemaబ్రో మూవీలో షాకింగ్ సీన్ !బ్రో మూవీలో షాకింగ్ సీన్ !PAVANKALYAN{#}festival;Remake;Samuthirakani;sai dharam tej;kalyan;trivikram srinivas;Tamil;Heroine;CinemaThu, 15 Jun 2023 10:00:00 GMT‘ఆదిపురుష్’ మ్యానియా పూర్తిగా తగ్గిన తరువాత జూలైలో పవన్ కళ్యాణ్ ‘బ్రో’ రాబోతోంది. పవన్ కాలరుద్రుడు గా తేజ్ మార్కండేయుడు గా నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. జీవితంలో పరాజయం పొందిన ఒక వ్యక్తికి దేవుడు మరొక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఊహ చుట్టూ ఈ కథను అల్లారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీలో చాల షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  


పవన్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఊర్వశీ రౌతేలా తో చేసిన ఐటమ్ సాంగ్ తో పాటు పవన్ కళ్యాణ్ పై ఒక ఫైట్ సీన్ ను కూడ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ చేసే ఫైట్ చాల డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటుందని ఈ ఫైట్ సీన్ ఈమూవీ ఇంట్రవెల్ ముందు వస్తుందని టాక్. ఈ మూవీలో వచ్చే ఈ రెండు సీన్స్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చుతాయి అని అంటున్నారు.


ఈమూవీకి సంభాషణలు వ్రాసిన త్రివిక్రమ్ మనిషిని ప్రభావితం చేసే కనిపించని అదృష్టం గురించి అదేవిధంగా దైవశక్తి గురించి సగటు ప్రేక్షకుడికి కూడ అర్థం అయ్యేలా తన పెన్ పవర్ త్రివిక్రమ్ చూపించాడు అని అంటున్నారు. తమిళ సినిమా ‘వినోదయ సిత్తంకు’ ఈ రీమేక్ విషయంలో అనేక మార్పులయి జరిగాయి అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.  ముఖ్యంగా పవన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈమార్పులు చేశారు అని అంటున్నారు.


సాధారణంగా టాప్ హీరోల సినిమాలు పండుగ సీజన్ లో కానీ లేదంటే సమ్మర్ సీజన్ లో కాని విడుదల చేస్తూ ఉంటారు. అయితే వర్షాలు ఎక్కువగా వచ్చే జూలై నెలలో ఈమూవీ రావడం ఒకవిధంగా సాహసం. అంటున్నారు. హీరోయిన్ పాత్ర లేకుండ ఈమూవీలో పవన్ నటిస్తున్నాడు. కేవలం వలయం అతడి మ్యానియాను నమ్ముకుని ఈమూవీని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు..





RRR Telugu Movie Review Rating

రిలీజ్ కి ముందే అన్నీ కోట్లు సంపాదించినా 'ఆదిపురుష్'....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>