MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood17fa7f49-9d92-46fc-b4dd-9de65c062588-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood17fa7f49-9d92-46fc-b4dd-9de65c062588-415x250-IndiaHerald.jpgసార్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత టాలీవుడ్ దర్శకులపై ఫోకస్ పెట్టాడు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ను రాబట్టింది. తెలుగుతో పాటు తమల భాషలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని అంటున్నారు. tollywood{#}dhanush;sithara;Population;Venky Atluri;Venu Thottempudi;Virataparvam;Yevaru;media;Director;Tollywood;Cinemaమరో టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్..!?మరో టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్..!?tollywood{#}dhanush;sithara;Population;Venky Atluri;Venu Thottempudi;Virataparvam;Yevaru;media;Director;Tollywood;CinemaThu, 15 Jun 2023 16:35:00 GMTసార్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత టాలీవుడ్ దర్శకులపై ఫోకస్ పెట్టాడు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ను రాబట్టింది. తెలుగుతో పాటు తమల భాషలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  అయితే ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని అంటున్నారు. 

అయితే తాజాగా ధనుష్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేలవుతుంది. అదేంటంటే ధనుష్ తాజాగా ఇప్పుడు మరొక టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నీది నాది ఒకే కథ విరాటపర్వం సినిమాల ఫెమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ధనుష్ ఒక బైలింగ్వల్ సినిమాని చేయబోతున్నట్లుగా తెలుస్తుంది .పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాని దాదాపు 80 నుండి 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తిరకేకించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వేణు అడుగుల

 గత సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను  జోడించి ఈ సినిమాను తీస్తున్నాడట దర్శకుడు. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించబోతున్నారు అని తెలుస్తుంది. కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా పెరగెక్కుతున్న ఈ సినిమాకి అరుణ్ మాదేశ్వర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ధనుష్ నటిస్తున్న ఈ సినిమా ముగ్గురు అన్నదమ్ముల జీవితాల నేపథ్యంలో ఉంటుందని సమాచారం..!!



RRR Telugu Movie Review Rating

అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>