MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood788a43c9-0393-41f1-8597-0790382ebc26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood788a43c9-0393-41f1-8597-0790382ebc26-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తమిళ్లో హిట్గా నిలిచిన వేదాళం సినిమాకి రీమేక్ అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సర్వేకంగా జరుగుతుండగా ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత చిరంజీవి ఒక కుర్ర డైరెక్టర్ తో tollywood{#}Trisha Krishnan;krishna;meher ramesh;siddhu;Remake;Father;sree;shankar;Chiranjeevi;News;keerthi suresh;tamannaah bhatia;Director;Cinemaమరో రిమేక్ తో రాబోతున్న మెగాస్టార్..?మరో రిమేక్ తో రాబోతున్న మెగాస్టార్..?tollywood{#}Trisha Krishnan;krishna;meher ramesh;siddhu;Remake;Father;sree;shankar;Chiranjeevi;News;keerthi suresh;tamannaah bhatia;Director;CinemaThu, 15 Jun 2023 16:55:00 GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్  సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తమిళ్లో హిట్గా నిలిచిన వేదాళం సినిమాకి రీమేక్ అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సర్వేకంగా జరుగుతుండగా ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత చిరంజీవి ఒక కుర్ర డైరెక్టర్ తో

 సినిమా చేయనన్నాడు. ఈ క్రమంలోనే కొత్త కథతో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు కొత్త డైరెక్టర్లతో కూడా చిరంజీవి రీమిక్ సినిమాని చేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ వార్త తెలిసిన మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చిరు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో బ్రో డాడీ వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ రీమిక్ వార్తలు నిజమే అని తెలుస్తుంది. ఇక ఇందులో చిరంజీవితో పాటు సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి.

 కాగా ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది. కాగా సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నట్లుగా తెలుస్తోంది .కాగా సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో నటించేందుకుగాను సిద్ధూ జొన్నల గడ్డ ఏకంగా నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి మరొకసారి కూడా రీమేక్ సినిమానే అనేసరికి మెగా ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకన్నా మళ్ళీ రీమిక్స్ చేస్తున్నావ్ మాపై ఎందుకంత పగబడ్డారు అంటూ ఈ వార్త విన్న వారందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>