MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drusham-30bec126c-9b56-4573-8cf7-8ee003bd70b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drusham-30bec126c-9b56-4573-8cf7-8ee003bd70b6-415x250-IndiaHerald.jpgఎన్నో సీక్వెల్స్ వచ్చిన దృశ్యం సినిమా సీక్వెల్స్కు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ చిత్రాన్ని ఎన్ని భాషలలో రీమిక్స్ చేసి విడుదలైన కూడా మంచి విజయాలను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా సీక్వెల్స్ రెండు మాత్రమే వచ్చాయి.. ఈ రెండు సీక్వెల్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ బాగా సొంతం చేసుకున్నాయి. మలయాళంలో అగ్ర హీరోగా పేరుపొందిన మోహన్లాల్ చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఇతర భాషలలో సరిత ఇతర హీరోలు నటించారు. ఈ చిత్రాన్ని మలయాల డైరెక్టర్ జితూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేష్ రీమిDRUSHAM 3{#}saritha;ajay;Good Newwz;Good news;Coronavirus;Hindi;Venkatesh;Director;Chitram;News;Cinemaదృశ్యం-3 ముగింపు వచ్చేస్తోందిగా..!!దృశ్యం-3 ముగింపు వచ్చేస్తోందిగా..!!DRUSHAM 3{#}saritha;ajay;Good Newwz;Good news;Coronavirus;Hindi;Venkatesh;Director;Chitram;News;CinemaThu, 15 Jun 2023 08:15:19 GMTఎన్నో సీక్వెల్స్ వచ్చిన దృశ్యం సినిమా సీక్వెల్స్కు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ చిత్రాన్ని ఎన్ని భాషలలో రీమిక్స్ చేసి విడుదలైన కూడా మంచి విజయాలను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా సీక్వెల్స్ రెండు మాత్రమే వచ్చాయి.. ఈ రెండు సీక్వెల్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ బాగా సొంతం చేసుకున్నాయి. మలయాళంలో అగ్ర హీరోగా పేరుపొందిన మోహన్లాల్ చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఇతర భాషలలో సరిత ఇతర హీరోలు నటించారు. ఈ చిత్రాన్ని మలయాల డైరెక్టర్ జితూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.


తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేష్ రీమిక్స్ చేయగా హిందీలో అజయ్ దేవగ లాంటివారు నటించారు. కరోనా సమయంలో కూడా దృశ్యం-2 సినిమా అన్ని భాషలలో విడుదలై ఓటీటి లలో మంచి విజయాలను అందుకుంది. హిందీ వర్షన్ చిత్రాన్ని మాత్రం థియేటర్లో విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రంతో బాలీవుడ్లో సినిమాలు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నాయని చెప్పవచ్చు. దీంతో దృశ్యం-3 కోసం ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సీక్వెల్స్ విడుదలవుతాయా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో వారందరికీ ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు చిత్ర బృందం.


 తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా మూడవ భాగాన్ని చేయడానికి పలు సన్న హాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ, మలయాళం భాషలో ఏకకాలం గా తెరకెక్కించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.. మూడవ భాగం కోసం భారీగానే ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం సీక్వెల్ పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇండియాలోని అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రాలలో ఈ సినిమా ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముగింపు పలకపోతుందని సమాచారం.



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గూర్చి సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>