HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc5fc7950-91b0-448b-83a4-eaa398b7a913-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc5fc7950-91b0-448b-83a4-eaa398b7a913-415x250-IndiaHerald.jpgకడుపు నొప్పి, మంట సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా తీవ్ర జీర్ణక్రియ సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి పిజ్జా, బర్గర్‌, చిప్స్‌ తినడం ఖచ్చితంగా మానుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలని కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.కలబంద రసం గుండెల్లో మంట, మలబద్ధకం, వాంతులు ఇంకా జీర్ణ సమస్యల నుంచి చాలా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రసంలో విటమిన్ బి, సి, ఇ, ఫోలHEALTH{#}Magnesium;Aqua;Rasam;Vitaminకడుపు నొప్పి, మంట ఈజీగా తగ్గే టిప్స్?కడుపు నొప్పి, మంట ఈజీగా తగ్గే టిప్స్?HEALTH{#}Magnesium;Aqua;Rasam;VitaminThu, 15 Jun 2023 20:36:00 GMTకడుపు నొప్పి, మంట  సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా తీవ్ర జీర్ణక్రియ సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి పిజ్జా, బర్గర్‌, చిప్స్‌ తినడం ఖచ్చితంగా మానుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలని కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.కలబంద రసం గుండెల్లో మంట, మలబద్ధకం, వాంతులు ఇంకా జీర్ణ సమస్యల నుంచి చాలా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రసంలో విటమిన్ బి, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, కాపర్, సోడియం, సెలీనియం, మెగ్నీషియం ఇంకా జింక్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.అందువల్ల ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రేగులలో నీటి స్థాయిని పెంచేందుకు బాగా సహాయపడుతుంది.


ఇంకా అలాగే ఒక గ్లాసు నీటిలో మూడు చెంచాల యాపిల్ వెనిగర్, రెండు మూడు చుక్కల తేనె కలుపుని తాగడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలు ఈజీగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది పొట్టలో యాసిడ్‌ పరిమాణాలను కూడా పెంచుతుంది. దీంతో చాలా ఈజీగా ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. ఇంకా అంతేకాకుండా ఇలా ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీర బరువును కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నల్ల బెల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి.ఇందులో అధిక పరిమాణంలో ఐరన్‌ లభిస్తుంది. బెల్లాన్ని పొడిలా తయారు చేసి నీటిలో కలుపుకుని తాగితే కడుపులో మంట, గ్యాస్ ఇంకా నొప్పి వంటి సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ఎక్కువగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెసిపీని వినియోగించాల్సి ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

OG: క్యాస్టింగ్ అదిరిపోయిందిగా... విలన్ గా ఆ స్టార్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>