MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/that-star-hero-harassed-me-nithya-menon612b4102-1e52-4a16-aaba-7541197b5875-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/that-star-hero-harassed-me-nithya-menon612b4102-1e52-4a16-aaba-7541197b5875-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిత్యమీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె. తన నటనతో తన టాలెంట్ తో తన సింగింగ్ తో చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని సినిమాల్లో పాటలు సైతం వాడి అలరించింది .తెలుగులోనే కాకుండా మలయాళం తోపాటు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది నిత్యమీనన్ . tollywood{#}Nani;Pawan Kalyan;Indian Idol;Ala Modalaindi;Nayak;Heroine;Telugu;Hero;media;Cinema;Tollywoodఆ స్టార్ హీరో నన్ను లైంగికంగా వేధించాడు.. నిత్యమీనన్..!?ఆ స్టార్ హీరో నన్ను లైంగికంగా వేధించాడు.. నిత్యమీనన్..!?tollywood{#}Nani;Pawan Kalyan;Indian Idol;Ala Modalaindi;Nayak;Heroine;Telugu;Hero;media;Cinema;TollywoodThu, 15 Jun 2023 17:05:00 GMTనాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిత్యమీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె. తన నటనతో తన టాలెంట్ తో తన సింగింగ్ తో చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని సినిమాల్లో పాటలు సైతం వాడి అలరించింది .తెలుగులోనే కాకుండా మలయాళం తోపాటు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది నిత్యమీనన్ .

ఇటీవల తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో విమ్లా నాయక్ జోడిగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాతో మంచి హిట్ని తన ఖాతాలో వేసుకుంది నిత్యమీనన్. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భార్యగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అలాగే ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ జడ్జిగా కూడా వ్యవహరించింది. అయితే తాజాగా నిత్యమీనన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వరలవుతున్నాయి.

అయితే ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్ లో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిం చారు. చాలామంది స్టార్ హీరోయిన్లు ఇప్పటికే మీడియం ముందుకు వచ్చి పలు ఇంటర్వ్యూలో తమకు ఎదురైనా చేదు అనుభవాలను గురించి వెల్లడించారు. తాజాగా నిత్యమీనన్ సైతం క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ లైంగికంగా వేధించేవారు అన్ని రంగాల్లో ఉంటారు.. అని టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు అని ..కానీ తమిళంలో మాత్రం ఒక షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని... ఒకసారి హీరో నన్ను చాలా వేధించాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది .అంతే కదా నన్ను ఎక్కడపడితే అక్కడ తాకి చాలా నీచంగా ప్రవర్తించాడు అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది నిత్యమీనన్..!!



RRR Telugu Movie Review Rating

అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'ఇంటింటి రామాయణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>