MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd5fd84a2-33f4-4d4d-9ad6-3df35b29757f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd5fd84a2-33f4-4d4d-9ad6-3df35b29757f-415x250-IndiaHerald.jpgమెగా కుటుంబంలో క్యూట్ జోడిగా పేరు తెచ్చుకున్న రాంచరణ్ ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి అయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లి కాబోతోంది. దీంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు వేరొకరి విషయంలో తలదూర్చకుండా అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యంగా ఉపాసన చిరంజీవికి తగ్గకూడలుగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే గతంలో వీరికి పిల్లలు లేరు అన్న విషయంలో రకరకాల డ్రోల్స్ వచ్చాయి. అయినప్పటికీ ఉపాసన రాంచరణ్ వాటిపై స్పందించలేదు. tollywood{#}Ram Charan Teja;Upasana;media;marriage;Gift;Chiranjeevi;Juneఉపాసన రాంచరణ్ పెళ్లి రోజుకి చిరంజీవి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు..!?ఉపాసన రాంచరణ్ పెళ్లి రోజుకి చిరంజీవి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Ram Charan Teja;Upasana;media;marriage;Gift;Chiranjeevi;JuneThu, 15 Jun 2023 14:00:00 GMTమెగా కుటుంబంలో క్యూట్ జోడిగా పేరు తెచ్చుకున్న రాంచరణ్ ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి అయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లి కాబోతోంది. దీంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు వేరొకరి విషయంలో తలదూర్చకుండా అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యంగా ఉపాసన చిరంజీవికి తగ్గకూడలుగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే గతంలో వీరికి పిల్లలు లేరు అన్న విషయంలో రకరకాల డ్రోల్స్ వచ్చాయి. అయినప్పటికీ ఉపాసన రాంచరణ్ వాటిపై స్పందించలేదు. 

ముఖ్యంగా మెగా కుటుంబం రామ్ చరణ్ ని ఈ విషయంలో చాలా ఉత్తిడి చేశారట. కానీ వాళ్లు మాత్రం తమకు నచ్చినట్టే చేసి జీవితంలో సెటిల్ అయ్యాక పిల్లల్ని కన్నారు. అయితే ఈ జంట తాజాగా తమ పెళ్ళి రోజు నేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్ 14 2012లో అంగరంగ వైభవంగా ఇరు కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన రాంచరణ్ లో పెళ్లిరోజు కానుకగా మెగాస్టార్ చిరంజీవి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు కోడలు

 ఫోటోల నూతన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నందుకు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు పుట్టబోయే బిడ్డతో మీరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి చల్లని దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఉపాసనలకు కాస్ట్లీ డైమండ్ ఉంగరాలను సైతం గిఫ్ట్ గా ఇచ్చాడట. అంతేకాదు ఉపాసన కడుపుతో ఉంది కాబట్టి ఆమెకు బేబీ డాల్ ని కూడా బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఉపాసన డైమండ్ రింగ్స్ చాలా ఖరీదైనవని తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

మరోసారి తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>