Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pellaina-hero-tho-ala-chestunna-pooja-hegde98fc6bd8-2eef-42ab-8b74-ffce0953ae2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pellaina-hero-tho-ala-chestunna-pooja-hegde98fc6bd8-2eef-42ab-8b74-ffce0953ae2a-415x250-IndiaHerald.jpgవామ్మో.. పడక సుఖం కోసం ఆ పెళ్ళైన హీరోని పూజ హెగ్డే అలా చేస్తుందా? ఈ మధ్య పూజ హెగ్డే తన సినిమాల ప్లాఫ్స్ విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.అయితే తాజాగా తన గురించి మరో వార్త కూడా వైరల్ అయ్యింది. అదేంటంటే పడక సుఖం కోసం ఒక పెళ్లైన హీరోని బాగా టార్చర్ చేస్తుందని తెలిసింది. ఇంతకూ అసలు విషయం ఏంటో.. ఇక ఆ హీరో ఎవరో.. పూజ హెగ్డే ఎందుకు అలా చేస్తుందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజ హెగ్డే. చూడ్డానికి పొsocialstars lifestyle{#}maharshi;Maharshi;Athadu;Iron;CBN;trivikram srinivas;Guntur;Pooja Hegde;Success;Heroine;Tollywood;Blockbuster hit;bollywood;Hero;Cinemaపెళ్ళైనా హీరోతో అలా చేస్తున్న పూజ హెగ్డే...!!పెళ్ళైనా హీరోతో అలా చేస్తున్న పూజ హెగ్డే...!!socialstars lifestyle{#}maharshi;Maharshi;Athadu;Iron;CBN;trivikram srinivas;Guntur;Pooja Hegde;Success;Heroine;Tollywood;Blockbuster hit;bollywood;Hero;CinemaWed, 14 Jun 2023 23:30:52 GMTవామ్మో.. పడక సుఖం కోసం ఆ పెళ్ళైన హీరోని పూజ హెగ్డే అలా చేస్తుందా? ఈ మధ్య పూజ హెగ్డే తన సినిమాల ప్లాఫ్స్ విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.అయితే తాజాగా తన గురించి మరో వార్త కూడా వైరల్ అయ్యింది. అదేంటంటే పడక సుఖం కోసం ఒక పెళ్లైన హీరోని బాగా టార్చర్ చేస్తుందని తెలిసింది. ఇంతకూ అసలు విషయం ఏంటో.. ఇక ఆ హీరో ఎవరో.. పూజ హెగ్డే ఎందుకు అలా చేస్తుందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజ హెగ్డే. చూడ్డానికి పొడవుగా, మంచి ఫిజిక్ తో ఉండే ఈ ముద్దుగుమ్మ కోసం చాలామంది దర్శక నిర్మాతలు ఒకప్పుడు క్యూ కట్టేవాళ్ళు. అలా స్టార్ హీరోలు సినిమాలలో బాగానే అవకాశాలు అందుకుంది. పైగా కెరీర్ మొదట్లో ఈమెను చాలామంది దర్శకులు ఈమెను అదృష్టంగా భావించేవారు.

కారణం ఆమె ఏ సినిమాలో నటించిన అది సక్సెస్ అవ్వటంతో ఆమెకు అవకాశాలు ఇచ్చారు. అలా కొంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ ముద్దుగుమ్మకు అస్సలు కలిసి రావటం లేదు. ఏ సినిమా చేసిన కూడా నిరాశపరిచాయి. గత కొన్ని రోజుల కిందట వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.అందులో ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవకపోవడంతో ఆ సమయంలో గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. దీంతో చాలా మంది దర్శకులు ఈమెకు అవకాశం ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం నమ్మకంతోని ఈమెకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అక్కడ బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ కూడా అవి కూడా అంతంత మాత్రమే హిట్ అవుతున్నాయి.

అలా సినిమాల పరంగా ఇటువంటి పేరు మోస్తున్న పూజ హెగ్డే గురించి మరో వార్త బాగా వైరల్ అవుతుంది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు సరసన గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే పూజ హెగ్డే మహేష్ బాబుతో కలిసి మహర్షి సినిమాలో నటించింది.దాంతో త్రివిక్రమ్ తనకు మరోసారి అవకాశం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే ఆశలు అన్ని ఈ సినిమా పైన ఉన్నాయి. కానీ ఒక వైపు ఈమె గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ఒక విషయాన్ని  బయటపెట్టాడు. ఇంతకు అదేంటంటే.. మహేష్ బాబుతో పడక సుఖం కోసం పూజ హెగ్డే ఆయనను సెక్సువల్ గా హరాస్ చేస్తుందని.. బ్యాక్ టు బ్యాక్ 5 డిజాస్టర్స్ పడటంతో పూజాహెగ్డేకి పిచ్చి పట్టిందని దాంతో ఆమె యాంటి యాంగ్జయిటీ మరియు డిప్రెషన్ మందులు తీసుకుంటోందని.. అక్కడితో ఆగకుండ గుంటూరు కారం షూటింగ్ సమయంలో పడక సుఖం కోసం మహేష్ బాబును లైంగికంగా వేధించిందని.. అతడిని లొంగదీసుకోనేందుకు పూజా హెగ్డే మహేష్ బాబుని హాట్ బాడీ చూయించి రెచ్చగొట్టిందని వ్యాఖ్యలు చేయటంతో ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది  అతడు ఎప్పుడు వివాదాలు తట్టి లేపుతాడు.. ఇది కూడా ఫేక్ న్యూస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మెగాస్టార్ కి కొడుకుగా ఉందనంటున్నా స్టార్ హీరో....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>