MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood292e961a-aa0e-416b-b34c-deb4e0583836-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood292e961a-aa0e-416b-b34c-deb4e0583836-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యమీనన్. నటన పరంగా ఎలాంటి పాత్రలు అయినా జీవించగల నటి ఈమె. చైల్డ్ ఆర్టిస్ట్ గానే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అన్ని భాషల సినిమాల్లో నటించింది. కెరియర్ పరంగా తనకు నచ్చిన సినిమాలోని నటిస్తూ నచ్చిన పాత్రలో నటిస్తూ హీరోయిన్గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల పరంగా అందరినీ అలరిస్తూ ఆకట్టుకున్న నిత్యామీనన్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుంటుంది. ఇప్పటివరకు పెళ్లికి దూరంగానే ఉంది ఈమె. tollywood{#}nithya menon;Manam;marriage;Telugu;Hero;Cinemaక్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యమీనన్..!?క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యమీనన్..!?tollywood{#}nithya menon;Manam;marriage;Telugu;Hero;CinemaWed, 14 Jun 2023 17:03:20 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యమీనన్. నటన పరంగా ఎలాంటి పాత్రలు అయినా జీవించగల నటి ఈమె. చైల్డ్ ఆర్టిస్ట్ గానే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అన్ని భాషల సినిమాల్లో నటించింది. కెరియర్ పరంగా తనకు నచ్చిన సినిమాలోని నటిస్తూ నచ్చిన పాత్రలో నటిస్తూ హీరోయిన్గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల పరంగా అందరినీ అలరిస్తూ ఆకట్టుకున్న నిత్యామీనన్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుంటుంది. ఇప్పటివరకు పెళ్లికి దూరంగానే ఉంది ఈమె.

అంతేకాదు ఎప్పుడైనా పెళ్లి ప్రస్తావన వచ్చినా కూడా వెంటనే ఘాటుగా స్పందిస్తుంది నిత్యమీనన్ . అంతే కాదు గతంలో తన పెళ్లిపై వచ్చిన రూమర్లను కూడా ఖండించింది ఈమె. అయితే తాజాగా నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసింది. భారతీయ సినీ పరిశ్రమంలో క్యాస్టింగ్ కౌచ్ మీటు అంశాలు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మొదట్లో ఈ అంశంపై మాట్లాడేందుకు సినీ నటి నటులు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు చాలామంది హీరోయిన్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. 

తాజాగా నిత్యామీనన్ సైతం ఒక ఇంటర్వ్యూలో మీటు క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది నిత్యమీనన్ . ఇక ఆమె జాగ్రత్తలు ఆమె ఉంటుందని సందర్భంగా పేర్కొంది. కామాంధులు అన్ని రంగాల్లో ఉంటారు...సినీ రంగంలోనే ఇలాంటి వ్యక్తులు ఉంటారు అని.. మనం చెప్పలేం తెలుగు ఇండస్ట్రీలో నేను ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేయలేదు కానీ.. తమిళంలో మాత్రం ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఒక హీరో నన్ను బాగా వేధించాడు సీన్ చేస్తున్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ చెప్పుకొచ్చింది నిత్యమీనన్..!!



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ లో ఆ హీరోనే నంబర్ వన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>