MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush2c2bc2d6-e16c-4edf-8a93-6f0562ac744d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush2c2bc2d6-e16c-4edf-8a93-6f0562ac744d-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని మూవీ యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. ఇంకా అలాగే ఈ సినిమా టికెట్లు రామాయలాకి ఉచితంగా ఇవ్వడం వృద్ధులు చADIPURUSH{#}Audience;Director;Cinema;Telugu;India;Prabhas;bollywood;mediaఆదిపురుష్: వారికి పండుగ.. రికార్డులు ఖాయం?ఆదిపురుష్: వారికి పండుగ.. రికార్డులు ఖాయం?ADIPURUSH{#}Audience;Director;Cinema;Telugu;India;Prabhas;bollywood;mediaWed, 14 Jun 2023 19:16:00 GMTపాన్ ఇండియా సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని మూవీ యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. ఇంకా అలాగే ఈ సినిమా టికెట్లు రామాయలాకి ఉచితంగా ఇవ్వడం వృద్ధులు చిన్న పిల్లలకి ఉచితంగా టికెట్లు పంపిణీ చేయడం వంటి యాక్టివిటీస్ కొంత మంది సెలబ్రిటీలు చేస్తూ వారికున్న గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇక తెలుగులో కూడా అన్ని ఏరియాలో సాలిడ్ బిజినెస్ జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ తెలుగు రైట్స్ ని కొనుగోలు చేసి రిలీజ్ చేస్తోంది.మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు టికెట్ రెట్లు 50 రూపాయిలు అదనంగా పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.ఇది నిజంగా బయ్యర్లకి లాభం తీసుకొచ్చే విషయం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ సినిమాని ఎనిమిది వారాల తర్వాత ఒటీటీలో రిలీజ్ చేయనున్నారంట.


ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద హిట్  మూవీ అయిన నాలుగు వారాలు థియేటర్స్ లో ఆడితే ఒటీటీలో రిలీజ్ చేయడానికి డేట్ ని ఫిక్స్ చేసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో ప్రేక్షకాదరణ ఉన్న కూడా ఒటీటీలో రిలీజ్ చేయడం ద్వారా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అయితే ఆదిపురుష్ సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే ఎనిమిది వారాల దాకా థియేటర్స్ లో విడుదల చేయరట. ఇది బయ్యర్లకి నిజంగా మంచి శుభవార్త అని చెప్పాలి.ఇక పాజిటివ్ టాక్ కనుక  పడితే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడానికి నాలుగు వారాలు ఈజీగా సరిపోతాయి. ఇంకా అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి టికెట్ రెట్లు తగ్గించడం చేస్తే నాలుగు వారాల తర్వాత కూడా ప్రేక్షకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక వీలైనంత వరకు థియేటర్స్ లో త్రీడీలోనే ప్రతి ఒక్కరు చూడాలని చిత్ర యూనిట్ కూడా కోరుకుంటుంది. 2డీలో కంటే త్రీడీలో చూస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫీల్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆదిపురుష్ మూవీ ప్రభాస్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తుందనేది  చూడాలి.



RRR Telugu Movie Review Rating

VD13: పూజాకి హ్యాండిచ్చి.. మృణాల్ ని తీసుకున్నారుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>