MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu26dc66b7-c73f-4122-8095-c434b6cce4b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu26dc66b7-c73f-4122-8095-c434b6cce4b8-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి అను ఇమ్మానుయేల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా రూపొందినటువంటి మజ్ను మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి సక్సెస్ ను సాధించడంతో ఈనటి కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా మజ్ను మూవీ తో మAnu{#}Ravi;Nani;ravi teja;Japan;Majnu;Industry;Heroine;media;Success;Tollywood;Box office;Cinema;Telugu;Tamil;Beautifulచీర కట్టులో ట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న అను ఇమాన్యుయల్..!చీర కట్టులో ట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న అను ఇమాన్యుయల్..!Anu{#}Ravi;Nani;ravi teja;Japan;Majnu;Industry;Heroine;media;Success;Tollywood;Box office;Cinema;Telugu;Tamil;BeautifulWed, 14 Jun 2023 10:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి అను ఇమ్మానుయేల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా రూపొందినటువంటి మజ్ను మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి సక్సెస్ ను సాధించడంతో ఈనటి కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా మజ్ను మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా ఒక్క సినిమా కూడా విజయం కూడా దక్కలేదు. దానితో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. అయినప్పటికీ ఈనటికి అప్పుడప్పుడు మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా అను ... రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ నటి తమిళ నటుడు కార్తీ హీరోగా రూపొందుతున్న జపాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మరి ఈ సినిమాతో అయినా ఈ ముద్దుగుమ్మ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇకపోతే తాజాగా అను తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అను కు సంబంధించిన ఈ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

నాని 30 ఆ టైటిల్ ఫిక్సా.. రిలీజ్ డేట్ లాకైందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>