HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health0d95eef6-b16d-46e8-9d26-7e6b217b61f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health0d95eef6-b16d-46e8-9d26-7e6b217b61f1-415x250-IndiaHerald.jpgజీవితంలో ఇక ఎప్పటికీ హార్ట్ ఎటాక్ కానీ ఇంకా ఇతర ఏ గుండె సమస్యలు కానీ రాకూడదు.. అని భావించే వారు రోజూ ఈ ఒక్క ఆహారం తింటే చాలు. దాంతో మీ గుండె సేఫ్‌గా ఉంటుంది.ఇంకా ఎలాంటి సమస్యలు రావు. మరి గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మార్కెట్‌లో ఓట్స్ చాలా రకాలుగా లభిస్తున్నాయి. గతంలో వీటిని కేవలం ధనవంతులు మాత్రమే తినేవారు. కానీ ఓట్స్‌ను చాలా మంది ఇప్పుడు ఈజీగా తింటున్నారు. అయితే ఓట్స్ చాలా రకాలుగా లభిస్తున్నప్పటికీ వీటిని ఎలా పడితే అలా తినకూడదు. మhealth{#}Upma;Cholesterol;Heart Attack;Masala;Manam;Heartహార్ట్ ఎటాక్, హార్ట్ ప్రాబ్లెమ్స్ రాకుండా చేసే ఆహారం ఇదే?హార్ట్ ఎటాక్, హార్ట్ ప్రాబ్లెమ్స్ రాకుండా చేసే ఆహారం ఇదే?health{#}Upma;Cholesterol;Heart Attack;Masala;Manam;HeartTue, 13 Jun 2023 14:17:00 GMTజీవితంలో ఇక ఎప్పటికీ హార్ట్ ఎటాక్ కానీ ఇంకా ఇతర ఏ గుండె సమస్యలు కానీ రాకూడదు.. అని భావించే వారు రోజూ ఈ ఒక్క ఆహారం తింటే చాలు. దాంతో మీ గుండె సేఫ్‌గా ఉంటుంది.ఇంకా ఎలాంటి సమస్యలు రావు. మరి గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మార్కెట్‌లో ఓట్స్ చాలా రకాలుగా లభిస్తున్నాయి. గతంలో వీటిని కేవలం ధనవంతులు మాత్రమే తినేవారు. కానీ ఓట్స్‌ను చాలా మంది ఇప్పుడు ఈజీగా తింటున్నారు. అయితే ఓట్స్ చాలా రకాలుగా లభిస్తున్నప్పటికీ వీటిని ఎలా పడితే అలా తినకూడదు. మసాలా ఓట్స్ అని, స్వీట్స్‌తో కలిపిన ఓట్స్ అని చాలా వస్తున్నాయి. అయితే ఇలా తింటే ఎలాంటి ప్రయోజనం కలగదు.ఎప్పుడు ఓట్స్‌ను నేరుగానే తినాలి. దీంతో కేవలం ఉప్మా లేదా మీల్స్ చేసుకుని తినాలి. లేదంటే పాలు పోసుకుని చక్కెర లేకుండా వాటిని ఉడికించి తినాలి. లేదా వీటిని పండ్లతో కలిపి ఉడకబెట్టి తినాలి. ఇలా తింటేనే ఓట్స్ ద్వారా మనకు అనేక రకాల బెనిఫిట్స్ లభిస్తాయి.


 ఇక ఓట్స్‌ను మీరు రోజూ ఒక కప్పు తిన్నా చాలు.. మీ గుండె ఎప్పటికీ సేఫ్‌గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను ఈజీగా తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) ను పెంచుతుంది. దీని వల్ల రక్తనాలాల్లో ఉండే కొవ్వు ఈజీగా కరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి ఓట్స్‌ను రోజూ తినాలి.హైబీపీ సమస్య అదుపు తప్పితే దాంతో గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఓట్స్‌ను రోజూ ఒక కప్పు తింటే చాలు హైబీపీ సులభంగా తగ్గిపోతుంది. ఈ ఓట్స్‌లో పలు రకాల బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి హైబీపీని ఈజీగా తగ్గిస్తాయి.ఇంకా రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు ఎప్పటికి రావు. కాబట్టి ఓట్స్‌ను తప్పక తీసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

రూట్ మార్చిన బిగ్ బాస్ బ్యూటీ.. అందుకేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>