TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-hariec105c2b-2839-476f-ac9c-ad757b55b83f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-hariec105c2b-2839-476f-ac9c-ad757b55b83f-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లో కమెడియన్గా పేరుపొందిన హరి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఇరుకోవడం జరిగింది. ఆ సమయంలో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయన పైన స్మగ్లింగ్ కేసు నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో హరి చిక్కుకోవడంతో ఈ విషయం పెను సంచలనాలకు దారితీస్తోంది. అయితే ప్రస్తుతం పరారీలో హరీష్ ఉన్నట్లుగా సమాచారం. అయితే అతని ముఠాకి చెందిన కిషోర్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లాలోని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. వీరి JABERDAST;HARI{#}hari;hari music;sudhakar;palamaner;Arrest;Punganur;Driver;vehicles;sunday;Chittoor;Jabardasth;police;Newsఎర్రచందన స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్..!!ఎర్రచందన స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్..!!JABERDAST;HARI{#}hari;hari music;sudhakar;palamaner;Arrest;Punganur;Driver;vehicles;sunday;Chittoor;Jabardasth;police;NewsTue, 13 Jun 2023 02:00:00 GMTజబర్దస్త్ లో కమెడియన్గా పేరుపొందిన హరి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఇరుకోవడం జరిగింది. ఆ సమయంలో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయన పైన స్మగ్లింగ్ కేసు నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో హరి చిక్కుకోవడంతో ఈ విషయం పెను సంచలనాలకు దారితీస్తోంది. అయితే ప్రస్తుతం పరారీలో హరీష్ ఉన్నట్లుగా సమాచారం. అయితే అతని ముఠాకి చెందిన కిషోర్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లాలోని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.


వీరి దగ్గర నుంచి రూ .60 లక్షలు విలువ చేసి ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. గడిచిన ఆదివారం రాత్రి పుంగనూరు పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు శివారు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారని పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు పలు ప్రయత్నాలు చేయగా పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఆ రెండు వాహనాలను అడ్డగించి పట్టుకున్నారని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక వాహనం డ్రైవర్ పోలీసుల కన్నుగప్పి పరారు కాగా మరొక వాహనం డ్రైవర్ కిషోర్ పోలీసులకు చిక్కిపోయారు.



ఈ రెండు వాహనాలను తనిఖీలు చేయక అందులో రూ .60 లక్షల రూపాయల విలువచేసే 19 ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు తెలియజేశారు. ఈ వాహనాలను సైతం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే జబర్దస్త్ కమెడియన్ హరి మాత్రం పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి పోలీసులు మాత్రం అతని కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అతనిపైన ఎర్రచందనం అక్రమ రవాన విషయంలో పలు రకాల కేసులు ఉన్నాయని పోలీసులు తెలియజేయడం జరిగింది. హరి అనేక ఇబ్బందులు పడి జబర్దస్త్ లోకి వచ్చి లేడీ గెటప్ లో అలరిస్తూ ఉండేవారు. తనదైన పంచు డైలాగులతో డబుల్ మీనింగ్ డైలాగులతో అలరించిన హరి ఇలా స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడంతో అందరూ షాక్ అయ్యారు.



RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ సినిమాలో మరో హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>