Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc09f52343-3dd2-45d7-8cac-23939e23eb5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc09f52343-3dd2-45d7-8cac-23939e23eb5d-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. క్రికెట్ ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల అయింది. తాజాగా డ్రాప్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ప్రపంచకప్ లో పాల్గొనే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను బీసీసీఐ పంపించింది. మిగతా దేశాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. పూర్తIcc{#}vedhika;Pakistan;Ahmedabad;Australia;New Zealand;BCCI;Qualification;Cricket;Chennai;November;October;Indiaవన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ vs పాకిస్తాన్ ఎప్పుడంటే..?వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ vs పాకిస్తాన్ ఎప్పుడంటే..?Icc{#}vedhika;Pakistan;Ahmedabad;Australia;New Zealand;BCCI;Qualification;Cricket;Chennai;November;October;IndiaTue, 13 Jun 2023 09:30:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. క్రికెట్ ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.  తాజాగా వన్డే ప్రపంచ కప్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల అయింది. తాజాగా డ్రాప్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ప్రపంచకప్ లో పాల్గొనే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను బీసీసీఐ పంపించింది.

మిగతా దేశాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం పూర్తి షెడ్యూల్‌ ను విడుదల చేయనున్నారు. పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన మసాయిదా షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్  అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా మధ్య  చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుంది. అలాగే అక్టోబర్ 15 పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది.

అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక నవంబర్ 19న అహ్మదాబాద్‌ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 9 సిటీలల లో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనుండగా..  పాకిస్తాన్ 5 సిటీలలో లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. మొత్తం 10 జట్లు వన్డే ప్రపంచ కప్ లీగ్ లో పాల్గొననున్నాయి. ఇప్పటి వరకు 8 జట్లు అర్హత సాధించగా.. క్వాలిఫయర్స్ మ్యాచ్ ద్వారా మరో 2 జట్లు అర్హత సాధించనున్నాయి. ఇక నవంబర్ 15,16వ తేదీ జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌ల కు వేదిక ఇంకా ఫిక్స్ అవ్వలేదు.  టీమిండియా చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణె, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్ కతా, బెంగళూరులో మ్యాచ్‌లు ఆడనుందని షెడ్యూల్‌ లో ప్రకటించారు.



RRR Telugu Movie Review Rating

అతనితో డేటింగ్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన తమన్నా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>