Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sanju66cc6c9b-c37f-4e75-a6f0-767654beeedf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sanju66cc6c9b-c37f-4e75-a6f0-767654beeedf-415x250-IndiaHerald.jpgటీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ లో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ లో సంజు శాంసన్ కూడా ఒకరు అని చెప్పాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా వికెట్ కీపర్ గా కూడా సంజు శాంసన్ ఇక తన ప్రతిభతో ఇప్పటికే కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే అటు సంజు శాంసన్ కు మాత్రం భారత జట్టులో చాలా తక్కువగా అవకాశాలు దక్కాయి అని చెప్పాలి. అయితే ఇలా ఎన్నిసార్లు సెలెక్టర్లు తనని పక్కన పెట్టిన బాధపడకుండా పట్టుదలతో ఇక క్రికెట్ ఆడుతూ ముంSanju{#}Cricket;Rajasthan;Sanju Samson;Indian;Racchaవాళ్ల కోసం.. సంజు శాంసన్ ప్రతి ఏటా 2 కోట్లు ఖర్చు పెడతాడు?వాళ్ల కోసం.. సంజు శాంసన్ ప్రతి ఏటా 2 కోట్లు ఖర్చు పెడతాడు?Sanju{#}Cricket;Rajasthan;Sanju Samson;Indian;RacchaTue, 13 Jun 2023 07:50:00 GMTటీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ లో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ లో సంజు శాంసన్ కూడా ఒకరు అని చెప్పాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా వికెట్ కీపర్ గా కూడా సంజు శాంసన్ ఇక తన ప్రతిభతో ఇప్పటికే కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే అటు సంజు శాంసన్ కు మాత్రం భారత జట్టులో చాలా తక్కువగా అవకాశాలు దక్కాయి అని చెప్పాలి. అయితే ఇలా ఎన్నిసార్లు సెలెక్టర్లు తనని పక్కన పెట్టిన బాధపడకుండా పట్టుదలతో ఇక క్రికెట్ ఆడుతూ ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున కొనసాగుతున్నాడు.



 ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుని తన కెప్టెన్సీ తో ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు సంజు శాంసన్. అయితే మొన్నటి వరకు సంజు శాంసన్ కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై ఎంతో మంది అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సెలెక్టర్లను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఏకంగా టీమిండియా వెళ్లే బస్సులను సైతం అడ్డుకొని నినాదాలు చేయడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. సంజు శాంసన్ కు ఇంత మద్దతు లభించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే టీమిండియాలో అడపా దడప అవకాశాలు మాత్రమే దక్కించుకున్న సంజు శాంసన్ కు ఈ రేంజ్ లో మద్దతు పలకడం వెనక అతని ఆట మాత్రమే కాదు అతని గొప్ప మనసు కూడా ఉంది అన్న విషయాన్ని రాజస్థాన్   ట్రైనర్ చెప్పుకొచ్చాడు.



 సంజు శాంసన్ ది ఎంత గొప్ప మనసు అన్న విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్రైనర్ కీలక విషయాలను వెల్లడించాడు. సంజు శాంసన్ ఏడాదికి దాదాపు 15 కోట్లు అందుకుంటారు. అందులో రెండు కోట్లు ప్రతిభ గల డొమెస్టిక్ ప్లేయర్లు ఇక పిల్లల కోసం వెచ్చిస్తూ ఉంటారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్లేయర్ గా కంటే సంజు శాంసన్ కు గొప్ప మనసున్న వ్యక్తిగా ఎక్కువ మంది అభిమానిస్తూ ఉంటారు. అందుకే సంజు శాంసన్ కు మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎక్కువ మద్దతు లభిస్తూ ఉంటుంది అంటూ ఇక రాజస్థాన్ ట్రైనర్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>