MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8c3ebc6a-b7b8-4141-a7b5-d146557148a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8c3ebc6a-b7b8-4141-a7b5-d146557148a0-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్Prabhas{#}Government;krishnam raju;kriti sanon;cinema theater;Kannada;AdiNarayanaReddy;June;Saif Ali Khan;India;Hindi;News;Tamil;Telugu;bollywood;Prabhas;Audience;Cinemaఅప్పటివరకు ఆంధ్రలో "ఆది పురుష్" మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యే ప్రసక్తే లేదు..?అప్పటివరకు ఆంధ్రలో "ఆది పురుష్" మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యే ప్రసక్తే లేదు..?Prabhas{#}Government;krishnam raju;kriti sanon;cinema theater;Kannada;AdiNarayanaReddy;June;Saif Ali Khan;India;Hindi;News;Tamil;Telugu;bollywood;Prabhas;Audience;CinemaTue, 13 Jun 2023 06:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే అన్ని ప్రాంతాలలో కూడా ఓపెన్ చేశారు. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా అన్ని ప్రాంతాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలా భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఈ మూవీ టికెట్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఓపెన్ చేస్తారా ... ఎప్పుడు బుక్ చేసుకుందామా అని అనేక మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మేకర్స్ ఆంధ్ర లో ఈ సినిమాకు 50 రూపాయలు అదనంగా టికెట్ రేట్ పెంచడం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించగా ... ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చినట్లు ... అందుకు సంబంధించిన జీవో విడుదల కావడానికి కొంత సమయం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆ జీవో విడుదల కాగానే ఈ మూవీ సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఆంధ్ర ప్రాంతంలో ఓపెన్ కాబోతున్నట్టు తెలుస్తుంది.


RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>