NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/chaina6781a20d-52fb-411c-824f-0f764c49624e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/chaina6781a20d-52fb-411c-824f-0f764c49624e-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరు చైనా పేరు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పక్కనే ఉన్న భారత్తో పోల్చి చూస్తే చైనా విస్తీర్ణంలో చిన్న దేశం. కానీ జనాభా విషయంలో మాత్రం ఇక భారత్ కంటే ముందు వరుసలో ఉంది అనడంలో సందేహం లేదు. అయితే ఇలా అత్యధిక జనాభా కలిగిన చైనా దేశంలో గత కొంతకాలం నుంచి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం అక్కడ జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే. అయితే జననాల సంఖ్య తగ్గిపోయిన నేపథ్యంలో ఇక అక్కడ యువత తగ్గి వృద్ధులే ఎక్కువైపోతున్నారు. Chaina{#}Government;Population;Yevaru;India;marriageచైనా ప్రయత్నం విఫలం.. ఆఫర్ ఇచ్చినా పెళ్లికీ నో అంటున్న యువత?చైనా ప్రయత్నం విఫలం.. ఆఫర్ ఇచ్చినా పెళ్లికీ నో అంటున్న యువత?Chaina{#}Government;Population;Yevaru;India;marriageTue, 13 Jun 2023 08:30:00 GMTప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరు చైనా పేరు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పక్కనే ఉన్న భారత్తో పోల్చి చూస్తే చైనా విస్తీర్ణంలో చిన్న దేశం. కానీ జనాభా విషయంలో మాత్రం ఇక భారత్ కంటే ముందు వరుసలో ఉంది అనడంలో సందేహం లేదు. అయితే ఇలా అత్యధిక జనాభా కలిగిన చైనా దేశంలో గత కొంతకాలం నుంచి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం అక్కడ జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే. అయితే జననాల సంఖ్య తగ్గిపోయిన నేపథ్యంలో ఇక అక్కడ యువత తగ్గి వృద్ధులే ఎక్కువైపోతున్నారు.


 ఇలా సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం జననాల సంఖ్యను పెంచేందుకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు కేవలం ఒకే ఒక్కరిని మాత్రమే కనేందుకు అవకాశం కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన చైనా ప్రభుత్వం.. ఇక ఇప్పుడు మాత్రం ఆ చట్టాన్ని పక్కకు పెట్టేసి.. ఇక పెళ్లి చేసుకోవాలని పిల్లలను కనాలి అంటూ యువతకు మంచి ఆఫర్లు ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలా ఆఫర్లు ప్రకటించినప్పుడు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇక పిల్లలను కనేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.


 కానీ చైనాలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించట్లేదు. చైనా ప్రభుత్వం జననాల సంఖ్యను పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. పెళ్లి చేసుకునే వారికి పిల్లలు కనే వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్న యువత మాత్రం పట్టించుకోవట్లేదు ఎవరు కూడా పిల్లలను కనేందుకు ముందుకు రావట్లేదు. దీంతో జొననాల రేటు 2021 తో పోలిస్తే 2022లో 10.5% తగ్గిపోయిందట. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న చైనా ప్రభుత్వం.. ఇక ఇలా జననాల సంఖ్యను పెంచుకునేందుకు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకునే వారికి సెలవులు కూడా ప్రకటిస్తుంది.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>