MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vithika-sheru5e5ce2ae-def5-4e44-9f53-e734bdc5852c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vithika-sheru5e5ce2ae-def5-4e44-9f53-e734bdc5852c-415x250-IndiaHerald.jpgతెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ వితికా షేర్.. 2008వ సంవత్సరంలో మొదటిసారిగా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు కన్నడ సినిమాలలో నటించిన వితికా షేర్ 2009లో ప్రేమించి రోజుల్లో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది వితికా షేర్.. ఆ తర్వాత తెలుగులో కొన్ని చిత్రాలలో నటించిన ఈమెకు గుర్తింపు రాలేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటోంది. వితికా షేర్ 2015 సంవత్సరంలో సినిమాలకు దూరంగా ఉంటోంది .ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్VITHIKA SHERU{#}varun sandesh;varun tej;Bigboss;you tube;Success;Kannada;Heroine;Industry;Newsమరొకసారి అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్ భార్య..!!మరొకసారి అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్ భార్య..!!VITHIKA SHERU{#}varun sandesh;varun tej;Bigboss;you tube;Success;Kannada;Heroine;Industry;NewsTue, 13 Jun 2023 23:00:00 GMTతెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ వితికా షేర్.. 2008వ సంవత్సరంలో మొదటిసారిగా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు కన్నడ సినిమాలలో నటించిన వితికా షేర్ 2009లో ప్రేమించి రోజుల్లో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది వితికా షేర్.. ఆ తర్వాత తెలుగులో కొన్ని చిత్రాలలో నటించిన ఈమెకు గుర్తింపు రాలేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటోంది.వితికా షేర్ 2015 సంవత్సరంలో సినిమాలకు దూరంగా ఉంటోంది .ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తూ ఉండని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో వితికా షేర్ బుల్లితెర ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తరువాత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తన పాపులారిటీ పెంచుకోవడం జరిగింది. వితికా షేర్ ఆ తర్వాత నటుడు వరుణ్ సందేశం వివాహం చేసుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నది..
వరుణ్ సందేశ్ భార్యగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ పల రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది గడిచిన నెలలో నిహారికతో కలసి వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ పలు రకాల బికినీ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో మరొక అడుగు ముందుకు వేసినట్టుగా తెలుస్తోంది.వితికా షేర్ నడుము అందాన్ని చూపిస్తూ.. క్లీవేజ్ షో తో మరింత ఆకట్టుకుంటుంది ఈ రేంజ్ లో అప్పట్లో స్కిన్ షో చేసి ఉంటే తప్పకుండా హీరోయిన్గా సక్సెస్ అయ్యేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వితికా షేర్ సినిమాలలో లేకపోతే వెబ్ సిరీస్లలో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

మరొకసారి అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్ భార్య..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>