BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr912d925c-4f60-47ec-af8b-4236ce90a372-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr912d925c-4f60-47ec-af8b-4236ce90a372-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ది జరుగలేదని.. చివరకు కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్‌నగర్‌ డివిజన్‌లో ఎక్కడికి వెళ్లి చూసినా ఏమిలేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మియాపూర్ అల్విన్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. గతంలో ఆంధ్ర నాయకులు దొంగలన్న కేసీఆర్.. ఇప్పుడు అన్ని వారిkcr{#}KTR;Bharatiya Janata Party;Telangana;American Samoa;Miyapur;Reddy;Partyఅప్పుడు ఆంధ్రావాళ్లు దొంగలన్నారు.. ఇప్పుడు?అప్పుడు ఆంధ్రావాళ్లు దొంగలన్నారు.. ఇప్పుడు?kcr{#}KTR;Bharatiya Janata Party;Telangana;American Samoa;Miyapur;Reddy;PartyTue, 13 Jun 2023 08:22:00 GMTహైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ది జరుగలేదని.. చివరకు కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్‌నగర్‌ డివిజన్‌లో ఎక్కడికి వెళ్లి చూసినా ఏమిలేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మియాపూర్ అల్విన్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.


గతంలో ఆంధ్ర నాయకులు దొంగలన్న కేసీఆర్.. ఇప్పుడు అన్ని వారికే కట్టబెడుతున్నారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హైటెక్‌ సిటీ ఏరియాను చూస్తే అమెరికా చూసినట్లు ఉంటుందని కేటీఆర్ అంటున్నారని.. అదే కేటీఆర్‌ హఫీజ్‌పేట్‌ తోపాటు ఇతర ఏరియాలను చూడాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీపై పోరాటం బీజేపీకే సాధ్యమన్నారు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>