MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh16970aab-08aa-4456-bf48-65f589b3b094-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh16970aab-08aa-4456-bf48-65f589b3b094-415x250-IndiaHerald.jpgఅవకాశం దొరికితేచాలు మహేష్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ల ఫ్యాన్స్ మధ్య ఎదోఒక రగడ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటుంది. టాప్ హీరోలు తామంతా ఒకటే అంటూ అనేకసార్లు ఓపెన్ గా చెప్పినప్పటికీ వారి అభిమానులు మాత్రం ఎదో ఒక చిచ్చు పెడుతూనే ఉంటారు. సాధారణంగా టాప్ హీరోల అభిమానులు తమ హీరోల సినిమాల కలక్షన్స్ రికార్డుల గురించి తరుచూ వివాదాలు క్రియేట్ చేస్తూ ఉంటారు.అయితే ఈసారి బన్నీ మహేష్ అభిమానుల మధ్య క్రియేట్ అయిన ఈవార్ ధియేటర్లకు సంబంధించింది. ఏషియన్ సంస్థతో కలిసి అల్లు అర్జున్ మొదలుపెట్టబోతున్న మల్టీ ప్లెక్స్ అమీర్ mahesh{#}CBN;Allu Arjun;mahesh babu;sathyam;Hyderabad;Arjun;Event;Audience;Cinemaమరోసారి బయటపడనున్న మహేష్ బన్నీ ఫ్యాన్స్ రగడ !మరోసారి బయటపడనున్న మహేష్ బన్నీ ఫ్యాన్స్ రగడ !mahesh{#}CBN;Allu Arjun;mahesh babu;sathyam;Hyderabad;Arjun;Event;Audience;CinemaTue, 13 Jun 2023 08:00:00 GMTఅవకాశం దొరికితేచాలు మహేష్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ల ఫ్యాన్స్ మధ్య ఎదోఒక రగడ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటుంది. టాప్ హీరోలు తామంతా ఒకటే అంటూ అనేకసార్లు ఓపెన్ గా చెప్పినప్పటికీ వారి అభిమానులు మాత్రం ఎదో ఒక చిచ్చు పెడుతూనే ఉంటారు. సాధారణంగా టాప్ హీరోల అభిమానులు తమ హీరోల సినిమాల కలక్షన్స్ రికార్డుల గురించి తరుచూ వివాదాలు క్రియేట్ చేస్తూ ఉంటారు.


అయితే ఈసారి బన్నీ మహేష్ అభిమానుల మధ్య క్రియేట్ అయిన ఈవార్ ధియేటర్లకు సంబంధించింది. ఏషియన్ సంస్థతో కలిసి అల్లు అర్జున్ మొదలుపెట్టబోతున్న మల్టీ ప్లెక్స్ అమీర్ పేట్ సత్యం థియేటర్ కాంప్లెక్స్ లో ప్రారంభానికి రెడీగా ఉంది. ఈనెల 14న స్వయంగా బన్నీ అనేకమంది ప్రముఖుల సమక్షంలో ఈధియేటర్ కాంప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు.


డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో అత్యాధునిక టెక్నాలజీతో ఈధియేటర్లను నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో బెస్ట్ మల్టీప్లెక్స్ ఏదంటే జనం టక్కున ఏఎంబి. ఏషియన్ మాల్ అంటున్నారు. ఈ 6స్క్రీన్ల సముదాయానికి ప్రేక్షకులు విపరీతంగా వస్తున్నారు. ఈమధ్య సెలబ్రిటీ షోలు ఈవెంట్స్ అన్నీ ఎక్కువగా ఏ ఎమ్ బి లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ ఓపెన్ అవుతూ ఉండటంతో మహేష్ బాబు అల్లు అర్జున్ ధియేటర్ల మధ్య పోటీ ఏర్పడే ఆస్కారం ఉంది. అంతేకాదు చాలామంది సగటు ప్రేక్షకులు మహేష్ బాబు ధియేటర్ బాగుందా లేదంటే బన్నీ ధియేటర్ బాగుందా అన్నచర్చలు బహిరంగంగానే చేసే ఆస్కారం ఉంది.


అయితే ప్రస్తుతానికి బన్నీ ఏఏఏ మాల్ ఇంకా పని పూర్తి కాలేదు అని అంటున్నారు. పూర్తిగా ఈమాల్ రెడీ అవ్వడానికి మరో రెండు మూడు నెలలు పట్టినా ఆస్కారం లేదు అని అంటున్నారు. అయితే మహేష్ బాబు మాల్ తో పోల్చుకుంటే అల్లు అర్జున్ ధియేటర్ లు అమీర్ పేట్ సిటీ సెంటర్ లో ఉంది కాబట్టి సినిమా టాక్ తో ఎటువంటి సంబంధం లేకుండా జనం బన్నీ ధియేటర్ లకు వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు..





RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>