MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase7c37697-7790-45e6-9c37-801de4661eb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase7c37697-7790-45e6-9c37-801de4661eb9-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన ఎన్నో సినిమాలకు నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు విడుదల అయిన తెలుగు సినిమాల్లో నైజాం ఏరియాలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం. ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌతPrabhas{#}Chiranjeevi;Ram Charan Teja;anoushka;Tamil;Kannada;tamannaah bhatia;Saif Ali Khan;koratala siva;Hindi;kriti sanon;Telugu;Prabhas;Industry;Rajamouli;Cinema;Jr NTR;Juneనైజాం ఏరియాలో హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 5 మూవీలు ఇవే..!నైజాం ఏరియాలో హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 5 మూవీలు ఇవే..!Prabhas{#}Chiranjeevi;Ram Charan Teja;anoushka;Tamil;Kannada;tamannaah bhatia;Saif Ali Khan;koratala siva;Hindi;kriti sanon;Telugu;Prabhas;Industry;Rajamouli;Cinema;Jr NTR;JuneTue, 13 Jun 2023 10:00:00 GMTఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన ఎన్నో సినిమాలకు నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు విడుదల అయిన తెలుగు సినిమాల్లో నైజాం ఏరియాలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో 50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సాహో : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిం ది.

ఆచార్య : చిరంజీవి హీరో గా రూపొందిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో 38 కోట్ల ప్రీ రిలీజ్ బి జినెస్ జరిగింది . కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించాడు.



RRR Telugu Movie Review Rating

అతనితో డేటింగ్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన తమన్నా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>