MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna4773269c-a8b2-40a5-9e10-60e7bd69457a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna4773269c-a8b2-40a5-9e10-60e7bd69457a-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు విడుదల అయిన సినిమా టీజర్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 టీజర్ లు ఏవో తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా రూపొందినటువంటి రాధే శ్యామ్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 42.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అల్లు అర్జున్ హీరోగా రూపొందినటువంటి పుష్ప మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 22 మిలియన్ వ్యూస్ వచ్చాయి.Balakrishna{#}Nani;akhil akkineni;maharshi;mahesh babu;ramaraju;shyam;Saaho;Maharshi;Arjun;Jr NTR;lion;Kesari;Cinema;Komaram Bheem;Pawan Kalyan24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాలీవుడ్ టాప్ 10 టీజర్లు ఇవే..!24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాలీవుడ్ టాప్ 10 టీజర్లు ఇవే..!Balakrishna{#}Nani;akhil akkineni;maharshi;mahesh babu;ramaraju;shyam;Saaho;Maharshi;Arjun;Jr NTR;lion;Kesari;Cinema;Komaram Bheem;Pawan KalyanMon, 12 Jun 2023 10:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు విడుదల అయిన సినిమా టీజర్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 టీజర్ లు ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రూపొందినటువంటి రాధే శ్యామ్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 42.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అల్లు అర్జున్ హీరోగా రూపొందినటువంటి పుష్ప మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 22 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్వేరు నీకెవ్వరు మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ లోని రామరాజు ఫర్ భీమ్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 14.14 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో 12.94 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా భగవంతు కేసరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 11.45 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 11.14 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 10.36 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 9.78 మిలియన్ వ్యూస్ వచ్చాయి.



RRR Telugu Movie Review Rating

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్.. ఊర మాస్ లుక్ లో మ్యాచో హీరో..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>