MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/santhosh-shobane870bd5c-9a56-4827-a039-97ae6ad03b24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/santhosh-shobane870bd5c-9a56-4827-a039-97ae6ad03b24-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మహిళా దర్శకులలో ఒకరు అయినటు వంటి నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకురాలు ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మహిళ దర్శకురాలిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకురాలు సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా అన్ని మంచి శకునంలే అనే మూవీ ని రూపొందించింది. ఈ Santhosh shoban{#}malavika nair;nandini reddy;santosh sobhan;Nellore;krishna;cinema theater;Tollywood;Box office;Cinema;Guntur;Telugu"అన్ని మంచి శకునములే" మూవీకి ఏకంగా అన్ని కోట్ల నష్టం..!"అన్ని మంచి శకునములే" మూవీకి ఏకంగా అన్ని కోట్ల నష్టం..!Santhosh shoban{#}malavika nair;nandini reddy;santosh sobhan;Nellore;krishna;cinema theater;Tollywood;Box office;Cinema;Guntur;TeluguMon, 12 Jun 2023 12:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మహిళా దర్శకులలో ఒకరు అయినటు వంటి నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకురాలు ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మహిళ దర్శకురాలిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకురాలు సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా అన్ని మంచి శకునంలే అనే మూవీ ని రూపొందించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియా లో 81 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ లో 23 లక్షలు , యూ ఏ లో 28 లక్షలు , ఈస్ట్ లో 17 లక్షలు , వెస్ట్ లో 13 లక్షలు , గుంటూరు లో 18 లక్షలు , కృష్ణ లో 20 లక్షలు , నెల్లూరు లో 10 లక్షలు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షలు , ఓవర్ సీస్ లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.95 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ అండ్ ముగిసే సరికి 2.55 కోట్ల నష్టాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్.. ఊర మాస్ లుక్ లో మ్యాచో హీరో..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>