MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipursuh-bookingsd8f0e554-e7d1-429c-b55b-e5e214c5eeb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipursuh-bookingsd8f0e554-e7d1-429c-b55b-e5e214c5eeb0-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ చిత్రం 3d చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విజువల్ గ్రాండ్ ఇయర్ గా ఈ సినిమాని తెరకెక్కించిన ఓం రౌత్ ట్రైలర్ తోనే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక బిజినెస్ కూడా అందుకు తగ్గట్టుగానే జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి బుకింగ్స్ అన్ని చోట్ల కూడా అదిరిపోయేలా ఉన్నట్లు తెలుస్తోంADIPURSUH;BOOKINGS{#}AdiNarayanaReddy;Varsham;Audience;Chitram;Prabhas;Director;News;India;Cinemaఆదిపురుష్ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..?ఆదిపురుష్ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..?ADIPURSUH;BOOKINGS{#}AdiNarayanaReddy;Varsham;Audience;Chitram;Prabhas;Director;News;India;CinemaMon, 12 Jun 2023 12:02:15 GMTరెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ చిత్రం 3d చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విజువల్ గ్రాండ్ ఇయర్ గా ఈ సినిమాని తెరకెక్కించిన ఓం రౌత్ ట్రైలర్ తోనే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక బిజినెస్ కూడా అందుకు తగ్గట్టుగానే జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రానికి సంబంధించి బుకింగ్స్ అన్ని చోట్ల కూడా అదిరిపోయేలా ఉన్నట్లు తెలుస్తోంది.  ఆది పురుష్ రిలీజ్ కాబోయే థియేటర్లకు సంబంధించి టికెట్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయని ఓవర్సీస్ లో అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఓవరాల్ గా ఇప్పటివరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే బాగానే జరిగినట్టు తెలుస్తోంది. ఆది పురుష్ 3d వర్షం కోసం 13.6 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తోంది.దీని ద్వారా రూ.2.3 కోట్ల రూపాయలు ఈ సినిమాకి కలెక్షన్ వచ్చినట్టు తెలుస్తోంది.


2d వర్షన్ లో 7.9 శాతం  ఆక్యుఫెన్సీ  కి అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి వీటి ద్వారా రూ .23 లక్షల కలెక్షన్లు లభించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ మరో నాలుగు రోజులు సమయం ఉన్నది కాబట్టి అప్పుడే థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ భారీగానే జరుగుతూ ఉండడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని త్రీడీలో చూడడానికి ఎక్కువ మంది ప్రేక్షకులు సైతం ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి రిలీజ్ ముందు రోజుకి అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఏమేరకు కలెక్షన్లు సంపాదిస్తుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్.. ఊర మాస్ లుక్ లో మ్యాచో హీరో..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>