MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabash82c40cad-51fc-445b-9198-8dde758b0959-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabash82c40cad-51fc-445b-9198-8dde758b0959-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సుదీర్ఘకాలం పాటు వరుసగా సినిమాలలో చేస్తున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన కెరీయర్ని మార్చేసుకున్నారు.. ఇక అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకొని పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియాలోనే పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించిన ప్రభాస్ వరుసగా పాన్ ఇండియాలో చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి ఏడాది కనీసం రెండు చిత్రాలను అందించాలనే లక్ష్యంతPRABASH{#}cinema theater;AdiNarayanaReddy;Chitram;News;Prabhas;India;Hero;Telugu;Cinemaప్రభాస్ కు మరో సర్జరీ జరిగిందా..!!ప్రభాస్ కు మరో సర్జరీ జరిగిందా..!!PRABASH{#}cinema theater;AdiNarayanaReddy;Chitram;News;Prabhas;India;Hero;Telugu;CinemaMon, 12 Jun 2023 14:00:00 GMTటాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సుదీర్ఘకాలం పాటు వరుసగా సినిమాలలో చేస్తున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన కెరీయర్ని మార్చేసుకున్నారు..
ఇక అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకొని పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియాలోనే పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించిన ప్రభాస్ వరుసగా పాన్ ఇండియాలో చేస్తూ దూసుకుపోతున్నారు.


ప్రతి ఏడాది కనీసం రెండు చిత్రాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.. ఈనెల 16వ తేదీన ఆది పురుష్ చిత్రం  విడుదల కాబోతోంది. తాజాగా హీరో ప్రభాస్ యూఎస్ఏ కి  వెళ్లినట్టుగా తెలుస్తోంది.. అక్కడ ఈ సినిమాకు సంబంధించి థియేటర్ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో స్వయంగా ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ ఏరియాలలో వైరల్ అవుతున్న సమాచారం. ప్రకారం ప్రభాస్ కొద్దిరోజులుగా మోకాలికి సంబంధించిన నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది..

అందుకే హఠాత్తుగా యూఎస్ఏ కి పైన వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ మోకానికి శాస్త్ర చికిత్స కూడా జరిగింది.. మళ్లీ ఆ నొప్పి తిరిగి రావడంతో ఇప్పుడు అదే కాలికి మరొకసారి సర్జరీ చేయించుకోబోతున్నట్లు ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్లో ఉన్నప్పుడే ప్రభాస్ మరొకసారి సర్జరీ చేస్తున్నారని ఫ్యాన్స్ అందరిని కలవరపెడుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం టీం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శాస్త్ర చికిత్స నిజమైన అనే వార్తలు బలాన్ని చేకూరుస్తున్నాయి.. దీంతో ప్రభాస్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ గురించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు : ఆదిపురుష్ టీమ్

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>