BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganc4c7c233-1d0b-48dc-8732-67ffba5ce291-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jaganc4c7c233-1d0b-48dc-8732-67ffba5ce291-415x250-IndiaHerald.jpgమళ్లీ బడులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో పేద పిల్లలకు జగన్ మావయ్య కానుకలు అందబోతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం తొలిరోజే జగన్ ప్రభుత్వం విద్యా కానుక అందిస్తోంది. జగన్ సీఎం అయ్యాక వరుసగా నాలుగో ఏడాది ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేస్తున్నారు. ఈ కానులకు ఏంటంటే.. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు ఇస్తారు. నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ కూడా ఇస్తారు. అలాగే కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందిస్తారు. వీటితో పాటు JAGAN{#}monday;Jaganపిల్లలకు జగన్‌ మావయ్య కానుకలు రెడీ?పిల్లలకు జగన్‌ మావయ్య కానుకలు రెడీ?JAGAN{#}monday;JaganMon, 12 Jun 2023 09:40:14 GMTమళ్లీ బడులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో పేద పిల్లలకు జగన్ మావయ్య కానుకలు అందబోతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం తొలిరోజే జగన్ ప్రభుత్వం విద్యా కానుక అందిస్తోంది. జగన్ సీఎం అయ్యాక వరుసగా నాలుగో ఏడాది ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేస్తున్నారు.

ఈ కానులకు ఏంటంటే..  ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు ఇస్తారు.  నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ కూడా ఇస్తారు. అలాగే  కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందిస్తారు. వీటితో పాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని 6 నుంచి10 తరగతి పిల్లలకు కానుకగా ఇస్తారు. అలాగే పిక్టోరియల్‌ డిక్షనరీని 1–5 తరగతి పిల్లలకు అందిస్తారు. ఇలాంటి జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న సోమవారం నుంచే మొదటిరోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేయడం మంచి పరిణామమే.



RRR Telugu Movie Review Rating

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్.. ఊర మాస్ లుక్ లో మ్యాచో హీరో..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>