Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas41e4d980-ba6b-41ec-b617-0f25304a8059-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas41e4d980-ba6b-41ec-b617-0f25304a8059-415x250-IndiaHerald.jpgప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలు ఫ్యాన్స్ ని అలరించనున్నాయి. ఇక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ప్రాజెక్ట్ కె వస్తుంది. మారుతి సినిమా ఎలాగు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ ఉంది. ఇక సందీప్ వంగాతో చేసే స్పిరిట్ సినిమా ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే స్పిరిట్ తర్వాత ప్రభాస్ సినిమాల విషయంలోPrabhas{#}maruti;sukumar;Allu Ayaan;Siddharth;Prabhas;sandeep;Telugu;Cinema;bollywoodప్రభాస్ మాస్టర్ ప్లాన్ తో సూపర్ హిట్..!ప్రభాస్ మాస్టర్ ప్లాన్ తో సూపర్ హిట్..!Prabhas{#}maruti;sukumar;Allu Ayaan;Siddharth;Prabhas;sandeep;Telugu;Cinema;bollywoodMon, 12 Jun 2023 20:23:14 GMTప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలు ఫ్యాన్స్ ని అలరించనున్నాయి. ఇక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ప్రాజెక్ట్ కె వస్తుంది. మారుతి సినిమా ఎలాగు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ ఉంది. ఇక సందీప్ వంగాతో చేసే స్పిరిట్ సినిమా ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే స్పిరిట్ తర్వాత ప్రభాస్ సినిమాల విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నాడని తెలుస్తుంది. ఆదిపురుష్ తప్ప మిగతా సినిమాలన్నీ ప్రభాస్ తెలుగు డైరెక్టర్స్ తోనే చేస్తూ వచ్చాడు. ఆల్రెడీ బాలీవుడ్ డైరెక్టర్స్ చాలామంది తనతో సినిమాకు రెడీ అంటున్నా వారిని కాదంటున్నాడు.

అయితే స్పిరిట్ తర్వాత ఒకటి రెండు సినిమాలు బాలీవుడ్ డైరెక్టర్స్ తో చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. ఆల్రెడీ ఈ విధమైన చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సిద్ధార్థ్ ఆనంద్, అయాన్ ముఖర్జీలు ప్రభాస్ తో సినిమాకు రెడీ అంటున్నారు. ప్రభాస్ వారికి ఓకే చెప్పడమే లేట్ అని తెలుస్తుంది. సో మొత్తానికి ప్రభాస్ ఈ ప్లానింగ్ నార్త్ సైడ్ ఆయన ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.

ఈ ప్రయత్నంలోనే ఆదిపురుష్ చేశాడు ప్రభాస్. ఆ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ ను బట్టి ప్రభాస్ నాన్ తెలుగు డైరెక్టర్స్ తో సినిమా చేసే అవకాశాల గురించి ఆలోచిస్తాడని తెలుస్తుంది. ఎంతైనా తెలుగు దర్శకులకు తెలిసినంత ప్రభాస్ రేంజ్ వేరే భాషల దర్శకులు గెస్ చేయడం కష్టమే. మరి ప్రభాస్ ప్లాన్ అలానే ఉంటుందా మధ్యలో ఏమైనా మార్పు చేస్తాడా అన్నది చూడాలి.స్పిరిట్ తర్వాత అంటే ఎలా లేదన్నా మరో రెండేళ్ల పైమాటే అని చెప్పొచ్చు. పుష్ప మేకర్ సుకుమార్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

జనసేన పార్టీలోకి టాలీవుడ్ బడా నిర్మాత?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>