Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef26cd7a5-0a1c-434f-a640-527254674e21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef26cd7a5-0a1c-434f-a640-527254674e21-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ప్రస్తుత సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో ఈయనతో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయించడం కోసం కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతsocialstars lifestyle{#}mahesh babu;koratala siva;India;kalyan;Jr NTR;NTR;Cinemaముప్పైయి సెకన్లలో ఎనిమిది కోట్లు సంపాదించినా యంగ్ టైగర్....!!ముప్పైయి సెకన్లలో ఎనిమిది కోట్లు సంపాదించినా యంగ్ టైగర్....!!socialstars lifestyle{#}mahesh babu;koratala siva;India;kalyan;Jr NTR;NTR;CinemaMon, 12 Jun 2023 22:15:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో మహేష్ బాబు  పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ప్రస్తుత సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో ఈయనతో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయించడం కోసం కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి.

ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నటువంటి ఎన్టీఆర్ తాజాగా మెక్ డోనాల్డ్స్ సమస్థ తాజాగా తన ప్రాజెక్టులకు జూనియర్ ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సంస్థకు సంబంధించిన ఒక యాడ్ ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. కేవలం 30 సెకండ్ల వ్యవధి ఉన్నటువంటి ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.కేవలం 30 సెకండ్ల నిడివి గల ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా 8 కోట్ల రూపాయలు అంటే మీడియం రేంజ్ హీరోలు ఒక సినిమాకు తీసుకొని రెమ్యూనరేషన్ అని చెప్పాలి. ఇలా ఒక్క యాడ్ కోసం ఎన్టీఆర్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే ఈయన రేంజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇక ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా కూడా ఫాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ సినిమాలో మరో హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>