Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4aaa838b-04be-47f0-8484-9ed7c3174304-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4aaa838b-04be-47f0-8484-9ed7c3174304-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2007లో వచ్చిన సల్మాన్ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్ నటించిన సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లోనే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా దక్కించుకుంది.జూన్‌ 9న 1985 ముంబయిలో జన్మించిన భామ కుటుంబసభ్యుల మధ్య 38వ పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటరాక్షన్‌కు హాజరైన సోనమ్ ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. యుక్త వయసులోనే తనపై లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింsocialstars lifestyle{#}Alia Bhatt;anoushka;bhama;Radhika Aapte;Salman Khan;Chitram;Cinemaయుక్త వయసులో ఊహించని సంఘటన జరిగిందని చెప్పిన సోనం కపూర్....!!యుక్త వయసులో ఊహించని సంఘటన జరిగిందని చెప్పిన సోనం కపూర్....!!socialstars lifestyle{#}Alia Bhatt;anoushka;bhama;Radhika Aapte;Salman Khan;Chitram;CinemaMon, 12 Jun 2023 10:13:58 GMTబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బీటౌన్‌ లో పరిచయం అక్కర్లేని పేరు. 2007లో వచ్చిన సల్మాన్ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్ నటించిన సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లోనే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ల లో ఈమె ఒకరు. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా దక్కించుకుంది.జూన్‌ 9న 1985 ముంబయిలో జన్మించిన భామ కుటుంబసభ్యుల మధ్య 38వ పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటరాక్షన్‌ కు హాజరైన సోనమ్ ఓ చేదు అనుభవాన్ని అభిమానుల తో పంచుకుంది. యుక్త వయసు లోనే తన పై లైంగిక వేధింపుల కు గురైనట్లు వెల్లడించింది. ఈ చర్చలో అనుష్క శర్మ, అలియా భట్, విద్యాబాలన్ మరియు రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఇది విని వారంతా షాక్‌ కు గురయ్యారు.

సోనమ్ కపూర్ మాట్లాడుతూ..'13 ఏళ్ల వయస్సులో ఓ చేదు అనుభవం ఎదురైంది. నా స్నేహితుల తో కలిసి సినిమా చూసేందుకు థియేటర్‌ కు వెళ్లా. స్నాక్స్ తీసుకోవడాని కి బయటకు వచ్చా. ఆ సమయం లో ఓ వ్యక్తి నా వెనక నుంచి వచ్చి బ్రెస్ట్‌ను టచ్‌ చేశాడు. ఊహించని సంఘటన తో ఒక్కసారి గా భయపడి వణికిపోయా. ఏం జరుగుతుందో నా కర్థం కాలేదు. ఈ షాక్‍ తో అక్కడే కూర్చుని ఏడ్చేశా.' అంటూ చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి ఎక్కడా నోరు విప్పలేదని అన్నారు.  ఇది విని ఆమె పక్కన ఉన్న నటీ మణులు షాక్‌కు గురయ్యారు.   ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భం లో లైంగిక వేధింపుల కు గురవుతున్నారని సోనమ్ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల జీవితం లో ఇలాంటి సంఘటనలు, మహిళల వేధింపుల గురించి నోరు విప్పాల్సిన అవసరముందని ఆమె సూచించింది.



RRR Telugu Movie Review Rating

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్.. ఊర మాస్ లుక్ లో మ్యాచో హీరో..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>