MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshi7bc686b3-53f7-4fc5-ac4e-e42068644fd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshi7bc686b3-53f7-4fc5-ac4e-e42068644fd0-415x250-IndiaHerald.jpgక్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్న కృష్ణ వంశీ తాజాగా రంగ మార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రకKrishna vamshi{#}Prakash Raj;anasuya bharadwaj;Brahmanandam;ramya krishnan;cinema theater;sunday;Star maa;Ranga Marthanda;Anasuya;television;krishna;Industry;Box office;Telugu;Audience;Darsakudu;Director;Cinemaవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "రంగమార్తాండ" మూవీ..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "రంగమార్తాండ" మూవీ..!Krishna vamshi{#}Prakash Raj;anasuya bharadwaj;Brahmanandam;ramya krishnan;cinema theater;sunday;Star maa;Ranga Marthanda;Anasuya;television;krishna;Industry;Box office;Telugu;Audience;Darsakudu;Director;CinemaMon, 12 Jun 2023 09:00:00 GMTక్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్న కృష్ణ వంశీ తాజాగా రంగ మార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం , అనసూయ కీలక పాత్రలలో నటించారు.

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట గలిగింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

అమరావతి : పోలవరాన్ని ఇద్దరిలో ఎవరు పూర్తిచేస్తారో ?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>