MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna9d9f4ff5-84ac-41b3-8ca9-e6b22cf5fcf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna9d9f4ff5-84ac-41b3-8ca9-e6b22cf5fcf0-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శBalakrishna{#}Balakrishna;Shruti Haasan;anil ravipudi;kajal aggarwal;sree;thaman s;Makar Sakranti;lion;Josh;Simha;Mass;Box office;Hero;Cinema;Music;Tollywood;Beautiful"భగవంతు కేసరి" టీజర్ కు 24 గంటల్లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్..!"భగవంతు కేసరి" టీజర్ కు 24 గంటల్లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్..!Balakrishna{#}Balakrishna;Shruti Haasan;anil ravipudi;kajal aggarwal;sree;thaman s;Makar Sakranti;lion;Josh;Simha;Mass;Box office;Hero;Cinema;Music;Tollywood;BeautifulMon, 12 Jun 2023 05:00:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న "భగవంతు కేసరి" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో బాలకృష్ణ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసిన 24 గంటల్లో ఈ మూవీ టీజర్ కు 11.45 మిలియన్ వ్యూస్ ... 187.9 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.


RRR Telugu Movie Review Rating

ఆది పురుష్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>