MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja26d4c1dc-cfe3-4b05-927e-97acd8f60732-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja26d4c1dc-cfe3-4b05-927e-97acd8f60732-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమా లలో హీరో గా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా రావణాసుర మూవీ తో ప్రేకRaviteja{#}Karthik;ravi teja;sudheer varma;Ravi;Hero;Cinema;Evening;Tollywood;Telugu;Newsరవితేజ 73వ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!రవితేజ 73వ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!Raviteja{#}Karthik;ravi teja;sudheer varma;Ravi;Hero;Cinema;Evening;Tollywood;Telugu;NewsMon, 12 Jun 2023 04:30:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమా లలో హీరో గా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. 

ఇలా రావణాసుర మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రవితేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలమే అవుతున్న ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ బృందం కూడా ఈ సినిమా షూటింగ్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేస్తూ వస్తుంది. ఈ సినిమా రవితేజ కెరియర్ లో 73 వ మూవీ గా రూపొందుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు ప్రకటించనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి "ఈగల్" అనే టైటిల్ ను ఇప్పటికే ఈ మూవీ బృందం కన్ఫామ్ చేసినట్లు ... ఇదే టైటిల్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

ఆది పురుష్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>