MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animalc4878da3-88a7-4f79-aa37-64a66639ce4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animalc4878da3-88a7-4f79-aa37-64a66639ce4f-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఇక ఇదే అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు సందీప్. అక్కడ కూడా సేమ్ సెన్సేషన్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు సందీప్ వైలెన్స్ ఏంటో చూపించడానికి రెడీ అయిపోయాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాను మొదలుపెట్టాడు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్ANIMAL{#}Cheque;Kabir singh;Arjun Reddy;Hindi;sandeep;Tollywood;Remake;BEAUTY;Posters;Chitram;bollywood;Reddy;Director;News;India;Hero;Cinemaయానిమల్: ఎలివేషన్ పీక్స్.. పక్కా బ్లాక్ బస్టర్?యానిమల్: ఎలివేషన్ పీక్స్.. పక్కా బ్లాక్ బస్టర్?ANIMAL{#}Cheque;Kabir singh;Arjun Reddy;Hindi;sandeep;Tollywood;Remake;BEAUTY;Posters;Chitram;bollywood;Reddy;Director;News;India;Hero;CinemaMon, 12 Jun 2023 16:30:00 GMTఅర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఇక ఇదే అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు సందీప్. అక్కడ కూడా సేమ్ సెన్సేషన్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు సందీప్  వైలెన్స్ ఏంటో చూపించడానికి రెడీ అయిపోయాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాను మొదలుపెట్టాడు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రణబీర్ సరసన హాట్ బ్యూటీ రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గత కొన్నిరోజుల నుంచి యానిమల్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుంది అంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. కానీ ఆగస్టు 11వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టడానికి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.. ఈలోపే ఒక ప్రీ టీజర్ ను టీం వారు రిలీజ్ చేశారు.


ఇక ఒక హిందీ సాంగ్ తో ఈ ప్రీ టీజర్ మొదలయ్యింది. అస్థిపంజరాలు లాంటి హెల్మెట్స్ వేసుకున్న విలన్స్ గుంపులు గుంపులు గా ఒకపక్క వస్తుంటే వైట్ డ్రెస్ లో చేతిలో గొడ్డలి పట్టుకొని ఇంకోపక్క రణబీర్ రావడం కనిపిస్తుంది. అసలు ఏ మాత్రం మానవత్వం అనేదే లేకుండా వారందరిని రణబీర్ గొడ్డలితో చాలా దారుణంగా నరకడం చూపించారు. ఇక ఈ ప్రీ టీజర్  ఇంత భయంకరంగా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది. ఖచ్చితంగా ఇది ఇండియాలో మరో బిగ్ థింగ్ అవుతుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాకి హిట్ టాక్ కనుక వస్తే తెలుగులో పక్కాగా 100 కోట్లు వసూళ్లు చెయ్యడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ప్రీ టీజర్ లోనే ఇంత ఎలివేషన్ ఉంటే సినిమాలో ఎంత ఎలివేషన్ ఉంటుందో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అక్కడ జరగనున్న లావణ్య - వరుణ్ తేజ్ వివాహం....!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>