MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-and-venky-kudumumla87c85d5f-285a-40ef-bd40-3d04613d48b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-and-venky-kudumumla87c85d5f-285a-40ef-bd40-3d04613d48b0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ అందుకుని చాలా కాలం అవుతుంది. 'భీష్మ' తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ ఇప్పటివరకు నితిన్ అందుకోలేకపోయాడు. భీష్మ తర్వాత మధ్యలో రెండు మూడు సినిమాలు చేసినా అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయాయి. అందుకే ఈసారి తనకు భీష్మ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతోనే మరో సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రష్మిక మందన జంటగా 'భీష్మ' అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్దNithin And Venky Kudumumla{#}Kumaar;vamsi;Writer;Venky Kudumula;Venkatesh;Genre;Mythri Movie Makers;Father;Kollywood;rashmika mandanna;Reddy;sree;Director;Blockbuster hit;News;Hero;Cinemaనితిన్ - వెంకీ కుడుముల ప్రాజెక్ట్.. ఫన్ మాత్రమే కాదు అంతకుమించి..!!నితిన్ - వెంకీ కుడుముల ప్రాజెక్ట్.. ఫన్ మాత్రమే కాదు అంతకుమించి..!!Nithin And Venky Kudumumla{#}Kumaar;vamsi;Writer;Venky Kudumula;Venkatesh;Genre;Mythri Movie Makers;Father;Kollywood;rashmika mandanna;Reddy;sree;Director;Blockbuster hit;News;Hero;CinemaMon, 12 Jun 2023 12:34:29 GMTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ అందుకుని చాలా కాలం అవుతుంది. 'భీష్మ' తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ ఇప్పటివరకు నితిన్ అందుకోలేకపోయాడు. భీష్మ తర్వాత మధ్యలో రెండు మూడు సినిమాలు చేసినా అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయాయి. అందుకే ఈసారి తనకు భీష్మ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతోనే మరో సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రష్మిక మందన జంటగా 'భీష్మ' అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

మళ్లీ ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతోంది. 'VNR Trio' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వెంకీ కుడుముల స్టైల్ లోనే ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా సాగనుందట. చలో, భీష్మ వంటి సినిమాల లాగా వెంకీ కుడుముల మళ్లీ ఇదే జోనర్ లో ట్రై చేస్తున్నాడని ఇప్పటికీ వార్తలు వినిపించాయి. కానీ అలా కాకుండా వెంకీ ఈసారి నితిన్ సినిమా కోసం కాస్త భిన్నంగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. నితిన్ తో వెంకీ కుడుములచేస్తున్న సినిమా అడ్వెంచర్స్ గా సాగుతుందని సమాచారం. ఫన్ మాత్రమే కాదు ఈ సినిమాలో అడ్వెంచర్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త కాస్త బయటకు రావడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

దీంతో ఈసారి కూడా నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్ సినిమా అదిరిపోతుందని ఫాన్స్ సైతం భావిస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు నితిన్. ఈ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. నితిన్ కెరియర్ లో 32వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తూ ఉండడం విశేషం...!!



RRR Telugu Movie Review Rating

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్.. ఊర మాస్ లుక్ లో మ్యాచో హీరో..!!

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>