LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healtha23bb7cc-7363-4971-a2e4-70486e63c89c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healtha23bb7cc-7363-4971-a2e4-70486e63c89c-415x250-IndiaHerald.jpgశరీరంలోని ఇతర అవయవాల లాగానే ఊపిరితిత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలుష్యం, ధూమపానం, సరికాని జీవనశైలి ఇంకా అనారోగ్యకరమైన ఆహారం ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తాయి.అందువల్ల ఊపిరితిత్తులలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీనివల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఖచ్చితంగా చాలా ముఖ్యం.ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడానికి ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలు తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. health{#}Ginger;Aqua;vegetable market;Coriander.;HEALTHఊపిరితిత్తులని శుభ్రపరిచే ఆహారాలు ఇవే?ఊపిరితిత్తులని శుభ్రపరిచే ఆహారాలు ఇవే?health{#}Ginger;Aqua;vegetable market;Coriander.;HEALTHMon, 12 Jun 2023 14:31:39 GMTఊపిరితిత్తులని శుభ్రపరిచే ఆహారాలు ఇవే ?
Healthy tips for good health and long life 

శరీరంలోని ఇతర అవయవాల లాగానే ఊపిరితిత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలుష్యం, ధూమపానం, సరికాని జీవనశైలి ఇంకా అనారోగ్యకరమైన ఆహారం  ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తాయి.అందువల్ల ఊపిరితిత్తులలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీనివల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఖచ్చితంగా చాలా ముఖ్యం.ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడానికి ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలు తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా బాగా సహాయపడతాయి.ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోని దానికి నిమ్మరసం కలపాలి.ఈ నిమ్మకాయ నీటిని ఉదయాన్నే తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను ఈజీగా తొలగిస్తుంది. ఇది ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.లంగ్స్ హెల్త్ కోసం టోఫు, కూరగాయలు తినవచ్చు.


 బ్రోకలీ, క్యాప్సికం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సోయా పాలను ఉపయోగించి కూడా టోఫును తయారు చేస్తారు. టోఫు, కూరగాయలు కలిపి సలాడ్ లాగా తీసుకోవచ్చు. ఇది ఊపిరితిత్తులను ఈజీగా డిటాక్స్ చేస్తుంది.అలాగే కాయధాన్యాలు, కూరగాయలను ఉపయోగించి సూప్ రెడీ చేయవచ్చు. సూప్ చేయడానికి క్యారెట్, ఉల్లిపాయలు, పసుపు, అల్లం ఇంకా కొత్తిమీర మొదలైనవి అవసరం. ఇవి ఊపిరితిత్తులకు ఖచ్చితంగా చాలా మేలు చేస్తాయి.ఇంకా అలాగే బచ్చలికూర, దోసకాయ, ఆపిల్, నిమ్మకాయలతో కలిపి స్మూతీలు చేసుకోవచ్చు. ఇక ఈ స్మూతీ చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది.ఇది డిటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా బాగా పనిచేస్తుంది.అలాగే పాలు, నీటి సహాయంతో ఓట్స్ వంటకం చేసుకుని తినొచ్చు.వీటిని బెర్రీలతో కలిపి కూడా ఓట్స్ తినొచ్చు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలను కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి చాలా మంచి పోషకాలు అందుతాయి. ఓట్స్, బెర్రీలు ఊపిరితిత్తులకు ఖచ్చితంగా చాలా మేలు చేస్తాయి.



RRR Telugu Movie Review Rating

ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు : ఆదిపురుష్ టీమ్

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>