Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtc36592fda-d444-4165-a21a-cb1e9865668b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wtc36592fda-d444-4165-a21a-cb1e9865668b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగానే హోరాహోరీగా పోరాడుతున్నాయి అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే భారత బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు మైదానంలో భారీగా పరుగులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇక నాలుగో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కొండంత లక్ష్యంతో Wtc{#}history;Champion;Australia;England;VIRAT KOHLI;Cricket;Indiaడబ్ల్యూటిసి ఫైనల్ : ఓవల్ లో.. అత్యధిక రన్ ఛేజ్ ఎంతో తెలుసా?డబ్ల్యూటిసి ఫైనల్ : ఓవల్ లో.. అత్యధిక రన్ ఛేజ్ ఎంతో తెలుసా?Wtc{#}history;Champion;Australia;England;VIRAT KOHLI;Cricket;IndiaSun, 11 Jun 2023 07:30:00 GMTప్రస్తుతం ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగానే హోరాహోరీగా పోరాడుతున్నాయి అని చెప్పాలి.  ఒక రకంగా చెప్పాలంటే భారత బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు మైదానంలో భారీగా పరుగులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.



 ఇక నాలుగో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కు మొదట్లోనే షాక్ తగిలింది. రోహిత్, గిల్, పూజార లాంటి కీలకమైన బ్యాట్స్మెన్లు ఔట్ కావడంతో కష్టాల్లో పడిపోయింది. ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అజింక్య రహానే క్రీజ్ లో ఉండి నిలకడగా రాణిస్తున్నారు అని చెప్పాలి. మరో 25 పరుగులు చేస్తే తప్ప అటు టీమ్ ఇండియా విజయం సాధించలేదు. ఇలాంటి సమయంలోనే ఓవల్ మైదానంలో గతంలో అత్యధిక ఛేజింగ్ ఏంటి అన్న విషయం గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న ఓవల్ స్టేడియంలో అత్యధిక రన్ ఛేజ్ 263 పరుగులు కావడం గమనార్హం.


 192 లో ఆస్ట్రేలియా విధించిన ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డపై ఎంతో విజయవంతంగా చేదించింది. ఇక అప్పటి నుంచి అంతకుమించిన టార్గెట్ ను ఇక ఓవల్ మైదానంలో ఏ టీం కూడా ఛేదించలేకపోయింది అని చెప్పాలి. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన కొండంత లక్ష్యాన్ని అటు భారత జట్టు చేదిస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఒకవేళ ఇక భారత జట్టు ఆస్ట్రేలియా ఇచ్చిన టార్గెట్ చేదిస్తే  సరికొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

నాగచైతన్య కెరియర్లో ఆఖరి 5 మూవీల క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఇవే..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>