MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/urvashi-rautela7a624089-7861-4b13-9919-2996a218c3cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/urvashi-rautela7a624089-7861-4b13-9919-2996a218c3cb-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ఊర్వసి రౌతేల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా ఐటమ్ సాంగ్ లలో ఆఫర్ లను దక్కించుకుంటుంది. ముందుగా ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లో అవకాశం దక్కింది. కాకపోతే ఈ మూవీ విడుదల కాకముందే ఈ ముద్దు గుమ్మ నటించిన అనేక తెలుగు సినిమాలు విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో భాగంUrvashi rautela{#}boyapati srinu;surender reddy;Bobby;Josh;Shruti Haasan;Chiranjeevi;BEAUTY;Beautiful;kalyan;India;akhil akkineni;sai dharam tej;ram pothineni;Telugu;Cinema;Industry;Blockbuster hitఊర్వశి రౌతేలాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్..!ఊర్వశి రౌతేలాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్..!Urvashi rautela{#}boyapati srinu;surender reddy;Bobby;Josh;Shruti Haasan;Chiranjeevi;BEAUTY;Beautiful;kalyan;India;akhil akkineni;sai dharam tej;ram pothineni;Telugu;Cinema;Industry;Blockbuster hitSun, 11 Jun 2023 06:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ఊర్వసి రౌతేల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా ఐటమ్ సాంగ్ లలో ఆఫర్ లను దక్కించుకుంటుంది. ముందుగా ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లో అవకాశం దక్కింది. కాకపోతే ఈ మూవీ విడుదల కాకముందే ఈ ముద్దు గుమ్మ నటించిన అనేక తెలుగు సినిమాలు విడుదల అవుతూ వస్తున్నాయి.

అందులో భాగంగా మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ ఇప్పటికే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ లో కూడా ఈ నటి ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో "బ్రో" మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో కూడా ఈ ముద్దు గుమ్మ ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని ... బోయపాటి శ్రీను సినిమాలో కూడా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఐటెం సాంగ్ లో నటించింది. ఇలా ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా ఐటమ్ సాంగ్ లలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.


RRR Telugu Movie Review Rating

జోరు పెంచిన జగన్.. రేపు ఆ జిల్లాలో యాత్ర?

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>