Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2e79753e-0b0e-4acb-981c-9a146b30879d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2e79753e-0b0e-4acb-981c-9a146b30879d-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో భారీగా పారితోషకం తీసుకున్న హీరోల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పాలి. కొంతమంది హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పారితోషకం పెంచుతూ ఉంటే.. మరికొంతమంది సక్సెస్ లో ఉన్నప్పుడు భారీగా పారితోషకాన్ని పెంచి నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి అయితే మొన్నటి వరకు 10 నుంచి 15 కోట్ల వరకు మాత్రమే పారితోషకం అందుకున్న నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ ఇక ఇప్పుడు వారి పారితోషకాన్ని దాదాపు 25 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్Tollywood{#}Mass;Success;varun tej;Ravi;ravi teja;sree;Tollywood;Cinemaపారితోషకం పెంచిన నాని, రవితేజ.. ఎంతో తెలుసా?పారితోషకం పెంచిన నాని, రవితేజ.. ఎంతో తెలుసా?Tollywood{#}Mass;Success;varun tej;Ravi;ravi teja;sree;Tollywood;CinemaSun, 11 Jun 2023 11:30:00 GMTఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో భారీగా పారితోషకం తీసుకున్న హీరోల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పాలి. కొంతమంది హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పారితోషకం పెంచుతూ ఉంటే.. మరికొంతమంది సక్సెస్ లో ఉన్నప్పుడు భారీగా పారితోషకాన్ని పెంచి నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి   అయితే మొన్నటి వరకు 10 నుంచి 15 కోట్ల వరకు మాత్రమే పారితోషకం అందుకున్న నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ ఇక ఇప్పుడు వారి పారితోషకాన్ని దాదాపు 25 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.


 అదే సమయంలో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడ్ రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న సాయి తేజ్, రామ్, నిఖిల్, వరుణ్ తేజ్ పారితోషకాలు మొన్నటి వరకు 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ యంగ్ హీరోలు కూడా ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో అటు హీరోలు భారీగా పారితోషికం తీసుకుంటున్నారని... దీంతో సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు ఊహించని రీతిలో నష్టాలు వస్తున్నాయని కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సినిమా హీరోలు రెమ్యూనరేషన్లుకు బదులుగా ఇక సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.



 ఏది ఏమైనా ఇక ఇలా హీరోలు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పారితోషకం పెంచుతూ పోవడం మాత్రం అటు నిర్మాతలకు కొత్త తలనొప్పిగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే కేవలం హీరోలు మాత్రమే కాదండోయ్ అటు హీరోయిన్లు సైతం ఒక్క హిట్టు వచ్చిందంటే ఇక పారితోషకాన్ని లక్షల నుంచి కోట్ల లోకి పెంచేస్తూ ఉన్నారు. ఇలా మొన్నటి వరకు కేవలం కోటి లోపు మాత్రమే పారితోషకాన్ని తీసుకున్న శ్రీ లీల ఇక ఇప్పుడు సక్సెస్ తో దూసుకుపోతూ ఉండడంతో.. దాదాపు రెండు కోట్ల వరకు కూడా పారితోషకాన్ని డిమాండ్ చేస్తుందట.



RRR Telugu Movie Review Rating

ఏనుగు ప్రైవసీ డిస్టర్బ్ చేశాడు.. చివరికి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని?

Animal Pre Teaser : యానిమల్ ప్రీ టీజర్.. రణ్ బీర్ సందీప్ పిచ్చెక్కించేశారు..!

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>