HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/gumadikaya9b7844e9-0715-4ea2-bbc6-50537b0883ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/gumadikaya9b7844e9-0715-4ea2-bbc6-50537b0883ff-415x250-IndiaHerald.jpgసాధారణంగా బూడిద గుమ్మడికాయని దిష్టి తీయడానికో లేకుంటే రకరకాల కూరలు చేయడానికకో ఉపయోగిస్తూ ఉంటారు.ఈ బూడిద గుమ్మడికాయని కొంతమంది ఇష్టపడతారు.కొంతమంది ఇష్టపడరు.కానీ దానిలోని పోషక విలువలు తెలిస్తే అస్సలు అలా చేయలేరు.కొన్ని ఏరియాల్లో వేసవి మొదలైంది అంటే చాలు బూడిద గుమ్మడితో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.సౌత్ లో వడియాలు పెట్టుకుంటే, ఉత్తరాదిలో స్వీట్లు తయారు చేస్తారు.ఈ చెట్టులో ఆకులు,తీగల నుండి గింజలు వరకు ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో చూద్దాం పదండీ.. గుమ్మడి అGUMADIKAYA{#}gummadi;Heartబూడిద గుమ్మడికాయ వల్ల ఉపయోగాలు తెలిస్తే అసలు తినకుండా వదలరు..!బూడిద గుమ్మడికాయ వల్ల ఉపయోగాలు తెలిస్తే అసలు తినకుండా వదలరు..!GUMADIKAYA{#}gummadi;HeartSun, 11 Jun 2023 06:00:00 GMTసాధారణంగా బూడిద గుమ్మడికాయని దిష్టి తీయడానికో లేకుంటే రకరకాల కూరలు చేయడానికకో ఉపయోగిస్తూ ఉంటారు.ఈ బూడిద గుమ్మడికాయని కొంతమంది ఇష్టపడతారు.కొంతమంది ఇష్టపడరు.కానీ దానిలోని పోషక విలువలు తెలిస్తే అస్సలు అలా చేయలేరు.కొన్ని ఏరియాల్లో వేసవి మొదలైంది అంటే చాలు బూడిద గుమ్మడితో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.సౌత్ లో వడియాలు పెట్టుకుంటే, ఉత్తరాదిలో స్వీట్లు తయారు చేస్తారు.ఈ చెట్టులో ఆకులు,తీగల నుండి గింజలు వరకు ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో చూద్దాం పదండీ..

గుమ్మడి అంటేనే పైబర్ ఎక్కువగా దొరికే కూరగాయల్లో ఒకటి.దీనిని తరుచూ ఓ గ్లాసు బూడిద గుమ్మడి రసం తీసుకోవడం వల్ల,కడుపు నొప్పి,గ్యాస్‌ సమస్యలను దారిచేరకుండా కాపాడుతుంది.అంతే కాక బరువు తగ్గించడంలోనూ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇందులో అధికశాతం నీరు,పీచు పదార్థాలు,తక్కువ కార్బోహైడ్రేట్స్‌ ఉండటం వల్ల అధిక బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.

ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సీజనల్ గా వచ్చే జలుబు,దగ్గులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది.దానికోసం బూడిద గుమ్మడి రసంలో తీసుకొని,అందులో కొద్దిగా కారం,కొద్దిగా ఉప్పు,ఒక స్ఫూన్ నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితం లభిస్తుంది.అంతేకాక ఇందులో విటమిన్‌ సి,బి పుష్కళంగా ఉండటం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపరుస్తుంది.

ఈ మధ్యకాలంలో చాలా మందికి గుండెజబ్బు యుక్త వయసులోనే వస్తూ ఉంది.చాలా మంది మరణం వరకు వెళుతూ ఉన్నారు.కానీ ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్నవారు గుమ్మడిని వారు రోజూ తీసుకునే డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.ఎందుకంటే ఇందులో చెడు కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి.దీనితో గుండె కండరాలను దృఢపరచి,ఇతర భాగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.మరియు ఋతుక్రమణ సమస్యలతో ఇబ్బందిపడే స్త్రీలు పిరియడ్ సమయం కంటే వారం ముందు నుంచి బూడిద గుమ్మడి రసం తీసుకోవడం వల్ల,హార్మోనల్ సమస్యలు తగ్గిపోతాయి.



RRR Telugu Movie Review Rating

జోరు పెంచిన జగన్.. రేపు ఆ జిల్లాలో యాత్ర?

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>